Last Updated:
LIC Share Price: దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీలో (LIC) తన వాటాను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా 6.5 శాతం వరకు వాటాను విక్రయించనున్నట్లు ప్రకటించగా, ఒక్కో షేరుకు రూ.382 ఫ్లోర్ ప్రైస్‌ను నిర్ణయించింది. ఈ ప్రక్రియ పూర్తయితే ప్రభుత్వానికి సుమారు రూ.31,000 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
