ప్రభన్యూస్

Aadhaar Card: ఆధార్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్… యూఐడీఏఐ కీలక ప్రకటన

Aadhaar Address Update | కొత్త ఇంటికి మారారా? ఇప్పుడు అద్దెకు ఉన్న ఇల్లు నుంచి మరో ఇంటికి అద్దెకు వెళ్లారా? లేక మరో నగరానికి షిఫ్ట్ అయ్యారా? మీరు ఇల్లు మారారంటే ఆధార్ కార్డులో అడ్రస్ మార్చాల్సిందే అంటోంది యూఐడీఏఐ. Source link

Read Full News

Special Trains: తిరుమల, అరుణాచలం వెళ్తారా? మరిన్ని స్పెషల్ ట్రైన్స్… ఈ రైళ్లు ఆగే స్టాప్స్ ఇవే

Special Trains | తిరుమల, అరుణాచలం వెళ్లే భక్తులకు మరిన్ని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. రేణిగుంట, తిరువన్నామలై మీదుగా వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. పూర్తి వివరాలు తెలుసుకోండి. Source link

Read Full News

ఐటీ మంత్రిత్వ శాఖతో మెటా గ్లోబల్ టీమ్ భేటీ | బిజినెస్

Last Updated:Aug 05, 2026 3:12 PM IST మెటా గ్లోబల్ టీమ్ ఐటీ మంత్రిత్వ శాఖతో సమావేశమైంది. ప్రధాని మోదీ పోస్ట్ తొలగింపు, సీఎస్‌ఏఎం నియంత్రణపై చర్చించారు. మెటా సీఈఓ జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పాలని పార్లమెంటరీ కమిటీ డిమాండ్ చేసింది. ఐటీ మంత్రిత్వ శాఖతో మెటా గ్లోబల్ టీమ్ భేటీ (ప్రతీకాత్మక చిత్రం) ప్రధాని మోదీ ఫేస్‌బుక్ పోస్ట్ తొలగింపు వివాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం మెటాపై మరింత దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో మెటా…

Read Full News

Stock Market: స్టాక్ మార్కెట్‌లో కొత్త రూల్… ట్రేడర్లు ఎందుకు భయపడుతున్నారు? | New Stock Closing Price Rule Explained: Why Nifty Saw Sharp Swings | బిజినెస్

కొత్త క్లోజింగ్ ప్రైస్ విధానం అంటే ఏమిటి? భారత్ సోమవారం నుంచి క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (సీఏఎస్) అనే కొత్త విధానాన్ని ప్రారంభించింది. సాధారణ ట్రేడింగ్ ముగిసిన తర్వాత అర్హత ఉన్న షేర్లకు మధ్యాహ్నం 3:15 గంటలకు ఈ ప్రత్యేక 20 నిమిషాల సెషన్ మొదలవుతుంది. ఈ సమయంలో స్టాక్ ఎక్స్చేంజీలు కొనుగోలు, అమ్మకాల ఆర్డర్లను సేకరిస్తాయి. ఆర్డర్లు నమోదు చేసే సమయం మధ్యాహ్నం 3:28 గంటల నుంచి 3:30 గంటల మధ్యలో ఎప్పుడైనా ముగుస్తుంది. ఆ…

Read Full News

Bank News: 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే… ఆ బ్యాంకులపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం |

సీఎన్‌బీసీటీవీ18 ప్రకారం 2000ల ప్రారంభంలో కోఆపరేటివ్ బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకున్న ఆర్థిక సంక్షోభాలు, గవర్నెన్స్‌లో బయటపడిన అక్రమాల నేపథ్యంలో ఆర్‌బీఐ 2004లో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు కొత్త లైసెన్సులు ఇవ్వడం నిలిపివేసింది. కొన్ని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులపై రాజకీయ నాయకుల ప్రభావం ఎక్కువగా ఉండటం, గవర్నెన్స్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తడం, అప్పుడప్పుడూ ఆర్థిక ఒత్తిడి ఎదురవడం వంటి కారణాల వల్లే కొత్త లైసెన్సుల జారీపై ఇంతకాలం ఆంక్షలు కొనసాగాయని భావిస్తున్నారు. “ఆన్-ట్యాప్ లైసెన్సింగ్” అంటే బ్యాంకులకు లైసెన్స్…

Read Full News

Michelin: కార్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. టైర్ ఆఫ్ ది ఇయర్ 2025 మిచెలిన్ ప్రైమసీ 5 భారత్‌లో విడుదల! | బిజినెస్

Last Updated:Aug 05, 2026 9:24 AM IST Michelin: ప్రపంచ ప్రసిద్ధ టైర్ టెక్నాలజీ దిగ్గజం ‘మిచెలిన్’ (Michelin) భారత మార్కెట్లోకి తన సరికొత్త ప్రీమియం టైర్ ‘మిచెలిన్ ప్రైమసీ 5’ (MICHELIN Primacy 5) ను అధికారికంగా విడుదల చేసింది. మిచెలిన్ టైర్స్ లాంఛ్ సెడాన్, ఎస్‌యూవీ (SUV) మోడళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ టైర్, మిచెలిన్ సంస్థ నుండి భారతదేశంలోనే తయారైన (Made in India) మొదటి ప్యాసింజర్ కార్ టైర్…

Read Full News

Railway Checking: ఒక్క రోజులో 4121 మంది రైల్వే ప్రయాణికులు అడ్డంగా బుక్కయ్యారు

Railway Checking | దక్షిణ మధ్య రైల్వే జోన్ వ్యాప్తంగా భారీ టికెట్ తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ జోన్ పరిధిలోని 169 రైళ్లలో 186 మంది టికెట్ తనిఖీ సిబ్బందితో 2026 ఆగస్టు 3న రోజంతా ప్రత్యేక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. Source link

Read Full News

Best AI tools: ఇమేజెస్, వీడియో, యానిమేషన్, సాంగ్స్.. దేనికి ఏ AI బెస్ట్.. తెలుసుకోండి

Best AI tools: మనలో చాలా మందికి AI గురించి ఒక గందరగోళం ఉంటుంది. కొన్ని వందల AI వెబ్‌సైట్లు ఉన్నాయి. మరి మనకు ఏవి, ఎలా ఉపయోగపడతాయి? మన రకరకాల అవసరాలకు వేటిని వాడుకోవచ్చు? ఏవి ఓపెన్‌సోర్స్‌లో లభిస్తున్నాయి? ఇలాంటి మంచి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. Source link

Read Full News

Gas Cylinder: సిలిండర్ బుకింగ్, ఇకేవైసీ, సబ్సిడీ… వారికి ఒకే యాప్‌లో అన్ని సేవలు

Gas Cylinder | గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలా? సబ్సిడీ వివరాలు చెక్ చేయాలా? లేక కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలా? ఈ సేవలన్నింటినీ ఒకే యాప్‌లో అందిస్తోంది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్). డిజిటల్ ప్లాట్‌ఫామ్ హలోబీపీసీఎల్ ద్వారా ఈ సేవల్ని పొందవచ్చు. Source link

Read Full News

Amazon Offer: ఆఫర్‌లో రూ.36 వేలకే పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్… 7,540mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, బిగ్ డిస్‌ప్లే |

జూన్‌లో భారత మార్కెట్లో విడుదలైన రెడ్‌మీ టర్బో 5 ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన ఆఫర్‌తో అందుబాటులోకి వచ్చింది. షావోమీ సబ్ బ్రాండ్ నుంచి వచ్చిన తొలి టర్బో సిరీస్ ఫోన్‌గా ఇది గుర్తింపు పొందింది. శక్తివంతమైన ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్, అధునాతన కెమెరా ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చారు. రెడ్‌మీ టర్బో 5 బేస్ వేరియంట్‌లో 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ఉంటుంది. దీని ఎంఆర్‌పీ రూ.54,999గా ఉంది. ఇక 12జీబీ ర్యామ్,…

Read Full News