Gas Cylinder | గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలా? సబ్సిడీ వివరాలు చెక్ చేయాలా? లేక కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలా? ఈ సేవలన్నింటినీ ఒకే యాప్‌లో అందిస్తోంది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్). డిజిటల్ ప్లాట్‌ఫామ్ హలోబీపీసీఎల్ ద్వారా ఈ సేవల్ని పొందవచ్చు.
Source link
Gas Cylinder: సిలిండర్ బుకింగ్, ఇకేవైసీ, సబ్సిడీ… వారికి ఒకే యాప్‌లో అన్ని సేవలు
