AP and Telangana News Live: వేములవాడలో నేడు ముగ్గురు మంత్రుల పర్యటన | ఆంధ్రప్రదేశ్ వార్తలు
వేములవాడలో నేడు ముగ్గురు మంత్రుల పర్యటన వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల్లో గురువారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు శ్రీ భీమేశ్వర స్వామి వారిని మంత్రులు దర్శించుకుంటారు. అనంతరం 8 గంటలకు ఆలయంలో జరిగే వరుణ యాగంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి పాల్గొంటారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉదయం 9 గంటలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. వేములవాడ గుడి చెరువు…
