ప్రభన్యూస్

Balochistan: ఆగస్టు 11ను స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటించిన బలూచిస్థాన్, ప్రపంచ గుర్తింపును కోరుతోంది |

Last Updated:Aug 04, 2026 8:31 AM IST రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ఆగస్టు 11ను బలూచిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఏఐ చిత్రం… బలూచిస్తాన్ స్వతంత్ర దేశమనే తమ డిమాండ్‌ను మరోసారి ముందుకు తెస్తూ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ సోమవారం కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రతి ఏడాది ఆగస్టు 11ను బలూచిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది. అంతేకాకుండా, బలూచిస్తాన్‌ను స్వతంత్ర సార్వభౌమ దేశంగా అంతర్జాతీయ సమాజం గుర్తించాలని…

Read Full News

Breaking News Live Updates: అర్థరాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం.. |

అర్థరాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం.. తెలంగాణలో సోమవారం రాత్రి ప్రారంభమైన భారీ వర్షం అర్ధరాత్రి వరకు కొనసాగి హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాలను అతలాకుతలం చేసింది. హస్తినాపురం, ఉప్పల్, సరూర్‌నగర్, చార్మినార్, హయత్‌నగర్, గోల్కొండ, నాంపల్లి, బాలాపూర్‌తో పాటు చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, పలుచోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయం సమీపంలో రహదారిపై…

Read Full News

Giant Banana: ఈ అరటి పండు ఒక్కటి తింటే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిన్నట్లే.. దాని బరువు, ఎత్తు తెలిస్తే షాక్ అవుతారు |

సాధారణంగా మనం తినే అరటి పండ్లలాగా ఇవి విత్తనాలు లేనివి కావు. ఈ పండ్లలో పెద్ద పరిమాణంలో ఉండే నల్లటి విత్తనాలు ఉంటాయి. పండు పండినప్పుడు గుజ్జు మెత్తగా, కాస్త తీపిగా ఉన్నప్పటికీ, విత్తనాలు ఎక్కువ ఉండటం వల్ల వీటిని నేరుగా తినడం కంటే విత్తనాలు తీసి స్థానికులు తింటారు. ఇవి ఎక్కువగా దట్టమైన వర్షారణ్యాలలో, సముద్ర మట్టానికి 1,200 నుండి 2,000 మీటర్ల ఎత్తులో ఉండే పర్వత ప్రాంతాలలో మాత్రమే పెరుగుతాయి. చల్లని, అధిక తేమ…

Read Full News

Kerala Floods: కేరళలో కుండపోత.. వరద బీభత్సానికి 15 మంది మృత్యువాత! |

Last Updated:Aug 03, 2026 3:25 PM IST కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు తీవ్రంగా వణికిస్తున్నాయి. కుండపోత వానల కారణంగా ఇప్పటివరకు 15 మంది మృత్యువాత పడగా.. 11 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. AI Image కేరళలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వర్షాల ధాటికి నదులు ఉప్పొంగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వానల…

Read Full News

Heavy Rains In Assam | అస్సాంలో వర్ష బీభత్సం.. రోడ్లన్నీజలమయం !

అస్సాంలోని గువాహటి నగరంలో భారీ వర్షాలు కురవడంతో పంజాబారి ప్రాంతం జలమయమైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా రహదారులపై భారీగా నీరు నిలిచి, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. Source link

Read Full News

Top 10 News Today: నేటి టాప్ 10 వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి

గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేటి టాప్ పది వార్తలు మీకోసం. కేవలం రెండు నిమిషాల్లో చదివేయండి. Source link

Read Full News

Shocking Video: పట్టపగలే దారుణం.. టీచర్‌ను 20 సార్లు కత్తితో పొడిచి చంపిన కిరాతకుడు! |

Last Updated:Aug 03, 2026 10:10 PM IST హర్యానాలోని ఫరీదాబాద్‌లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్‌ను ముసుగు వేసుకున్న గుర్తుతెలియని దుండగుడు పట్టపగలే కత్తితో పొడిచి చంపాడు. పోలీస్ ఔట్‌పోస్టుకు కూతవేటు దూరంలోనే ఈ దారుణం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. News18 హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని సిక్రోనా గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న సంధ్య అనే మహిళా ఉపాధ్యాయురాలిని…

Read Full News

Cauvery Water Dispute: కావేరీ జలాల వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన విజయ్ సర్కార్ |

Last Updated:Aug 03, 2026 10:22 PM IST కావేరీ నదీ జలాల పంపకాల వివాదం మరోసారి ముదురుతోంది. కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (CWMA) ఆదేశాలను కర్ణాటక బేఖాతరు చేస్తోందని, తమకు దక్కాల్సిన వాటాను విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఆదేశాలతో ఈ పిటిషన్ దాఖలు చేసింది. News18 కర్ణాటకతో కావేరీ జలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమకు…

Read Full News

ఇరాన్‌పై ట్రంప్ ఫైర్.. అణుబాంబు కలను మర్చిపోవాల్సిందే అంటూ వార్నింగ్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చర్చలకు బతిమాలుతూనే బయట మాత్రం ఎలాంటి చర్చలు జరగడం లేదని ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ఇరాన్ ఎప్పటికీ అణుబాంబు తయారు చేయలేదని తేల్చి చెప్పారు. Source link

Read Full News

Petrol Diesel Exports: పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం! | బిజినెస్

Last Updated:Aug 03, 2026 8:54 PM IST పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశీయంగా ఇంధన కొరత రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై పన్నులను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. News18 కేంద్ర ప్రభుత్వం ఇంధన ఎగుమతులపై పన్నుల విధింపును కొనసాగిస్తూ ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా-ఇరాన్ వివాదం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల్లో…

Read Full News