ప్రభన్యూస్

Fact Check: విద్యార్థులకు ఉచిత ఎలక్ట్రిక్ సైకిళ్లు.. ప్రధాని మోదీ ప్రకటన.. ఇది గమనించారా? | ట్రెండింగ్

Last Updated:Aug 05, 2026 11:40 AM IST Fact Check: ప్రధాని మోదీ తన గురించి గొప్పగా చెప్పమని ఎవర్నీ అడగరు. కానీ కొంతమంది ఆయన్ని అదే పనిగా ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారు అతి చేస్తారు. ఒక్కోసారి వారి ఈ చర్యలు.. కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారతాయి. అలాంటి ఓ ఘటనపై కేంద్రం వెంటనే స్పందించి.. ప్రజలను అలర్ట్ చేసింది. విద్యార్థులకు ఉచిత ఎలక్ట్రిక్ సైకిళ్లు.. ప్రధాని మోదీ ప్రకటన.. ఇది…

Read Full News

‘విజయ్ ఒక డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. DMK అధినేత ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు! |

Last Updated:Aug 04, 2026 7:39 PM IST నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తన కుమారుడు ఉదయనిధి అరెస్ట్ కావడంపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు. తమిళనాడులో నడుస్తున్నది ‘జోకర్ల క్యాబినెట్’ అని ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వాన్ని ఆయన తీవ్ర స్థాయిలో ఏకిపారేశారు. News18 కావేరీ జలాల నిరసనలో నటి త్రిషను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం…

Read Full News

Iran vs USA: అమెరికా-ఇరాన్ మధ్య కీలక ఒప్పందం? హార్ముజ్ జలసంధి ఓపెన్‌కు మార్గం సుగమం! |

Last Updated:Aug 04, 2026 10:15 PM IST అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరు దేశాల మధ్య మంగళ లేదా బుధవారాల్లో ఒక ముఖ్యమైన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. News18 ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ గుండా వాణిజ్య నౌకల రాకపోకలు పునరుద్ధరించడానికి అమెరికా, ఇరాన్ మధ్య త్వరలోనే…

Read Full News

Vehicles: వాహనదారులకు బిగ్ అలర్ట్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. వీరికి పెట్రోల్, డీజిల్ బంద్! |

Last Updated:Aug 04, 2026 10:44 PM IST దేశంలో బీమా లేని వాహనాలకు చెక్ పెట్టేందుకు సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన చేసింది. ఇన్సూరెన్స్ ఉంటేనే పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోసేలా కొత్త పైలట్ ప్రాజెక్టును తీసుకురావాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ, ఐఆర్‌డీఏఐలను ఆదేశించింది. News18 మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి. కానీ లక్షలాది వాహనాలు బీమా లేకుండానే రోడ్లపై తిరుగుతున్నాయని, ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు పరిహారం…

Read Full News

ఎర్ర సముద్రంలో భారతీయ నౌకపై దాడి.. తీవ్రంగా ఖండించిన కేంద్రం! |

Last Updated:Aug 04, 2026 10:58 PM IST యెమెన్ తీరానికి సమీపంలో ఎర్ర సముద్రంలో భారతీయ వాణిజ్య నౌకపై గుర్తుతెలియని దుండగులు పేలుడు పదార్థాలతో దాడి చేశారు. నౌక మునిగిపోగా, అందులోని 13 మంది భారతీయులను యెమెన్ కోస్ట్ గార్డ్ సురక్షితంగా రక్షించింది. News18 యెమెన్ పశ్చిమ తీరంలో ఎర్ర సముద్రంలో (Red Sea) భారతీయ వాణిజ్య నౌక ఎంఎస్‌వీ ఫైజ్ నూరే ఒలియాపై జరిగిన దాడిని భారతదేశం తీవ్రంగా ఖండించింది. మంగళవారం పేలుడు పదార్థాలతో…

Read Full News

త్రిషపై తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు.. సీఎం విజయ్ ఒక ‘డమ్మీ’: ఉదయనిధి స్టాలిన్ ఫైర్! |

Last Updated:Aug 04, 2026 10:22 PM IST నటి త్రిషపై అసభ్య వ్యాఖ్యల కేసులో తంజావూరు పోలీసుల విచారణ ఎదుర్కొన్న డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తన వాదన వినిపించారు. తాను కేవలం రైతుల సమస్యలపైనే మాట్లాడానని, సీఎం విజయ్ ఒక డమ్మీ అని తీవ్ర విమర్శలు చేశారు. News18 తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ నటి త్రిషపై తానెలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తంజావూరులోని సెంగిపట్టి పోలీస్ స్టేషన్‌లో దాదాపు…

Read Full News

Indian Railway: ట్రైన్‌లో ట్రాన్స్‌జెండర్ చేసిన పనికి అంతా షాక్.. ఇలాగైతే రైలులో ఎవరైనా జర్నీ చేస్తారా..? | ట్రెండింగ్

Last Updated:Aug 04, 2026 3:34 PM IST Indian Railway: సౌకర్యం, సమయం కలిసి రావడంతో పాటు ఖర్చు తక్కువతో జర్నీ పూర్తవుతుందనే ఆలోచనతోనే చాలా మంది రైలులో ప్రయాణిస్తుంటారు. అయితే టికెట్ బుక్ చేసుకొని బెర్త్ కన్ఫామ్ అయిన తర్వాత రైలులో ఎక్కితే హాయిగా ప్రయాణం ముగుస్తుందనే సంతృప్తి చాలా మందికి ఉండదు. Transgender video viral Indian Railway: సౌకర్యం, సమయం కలిసి రావడంతో పాటు ఖర్చు తక్కువతో జర్నీ పూర్తవుతుందనే ఆలోచనతోనే…

Read Full News

Crime News: స్కూల్‌లో లేడీ టీచర్‌పై కత్తిపోట్లు.. 32 సెకన్లలో 34 సార్లు పొడిచాడు, ఎందుకో తెలిస్తే షాక్ |

Last Updated:Aug 04, 2026 1:36 PM IST Crime News: హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో ఒక ప్రైవేట్ పాఠశాలలో దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. తల, ముఖం, భుజాలను పూర్తిగా తెల్లని వస్త్రంతో కప్పుకుని వచ్చిన ఒక వ్యక్తి, పాఠశాలలోని 32 ఏళ్ల లేడీ టీచర్‌ సంధ్యబెన్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. Source link

Read Full News

Tamil Nadu: సభలో త్రిష పేరు.. ఉదయనిధి స్టాలిన్ తీరుపై విజయ్ పార్టీ ఫైర్.. |

Last Updated:Aug 04, 2026 10:41 AM IST కావేరి జల వివాదంపై జరిగిన సభలో త్రిష పేరును ప్రస్తావిస్తూ ఉదయనిధి స్టాలిన్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాఖ్యలు తమిళనాడులో రాజకీయ దుమారానికి దారితీశా News18 తమిళనాడులో కావేరి నదీ జలాల వివాదంపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. సభలో నటి త్రిష పేరును ప్రస్తావిస్తూ ద్వంద్వార్థం వచ్చేలా వ్యాఖ్యానించారనే ఆరోపణల నేపథ్యంలో తమిళగ…

Read Full News

ఇరాన్‌కు ఇదే చివరి అవకాశం.. ఒప్పందం కుదరకపోతే తీవ్ర చర్యలు: ట్రంప్ హెచ్చరిక |

Last Updated:Aug 04, 2026 6:44 AM IST ట్రంప్ ఇరాన్‌కు అణు ఒప్పందంపై చివరి అవకాశం ఇచ్చారు. చర్చలు విఫలమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయకుండా నిరోధించడమే లక్ష్యం. TRUMP (ANI) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కొనసాగుతున్న అణు చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ డీసీలో ఆగస్టు 4 (స్థానిక కాలమానం ప్రకారం ఆగస్టు 3) ఓవల్ ఆఫీస్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఇరాన్‌కు అనుకూల…

Read Full News