అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చర్చలకు బతిమాలుతూనే బయట మాత్రం ఎలాంటి చర్చలు జరగడం లేదని ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ఇరాన్ ఎప్పటికీ అణుబాంబు తయారు చేయలేదని తేల్చి చెప్పారు.
Source link
ఇరాన్‌పై ట్రంప్ ఫైర్.. అణుబాంబు కలను మర్చిపోవాల్సిందే అంటూ వార్నింగ్!
