ప్రభన్యూస్

Prashant Kishor: వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా.. ఉపఎన్నికలో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం! |

Last Updated:Aug 03, 2026 7:05 PM IST బీహార్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. రాజకీయ వ్యూహకర్తగా రాణించి ‘జన్ సూరజ్’ పార్టీ స్థాపించిన ప్రశాంత్ కిషోర్.. తన తొలి ఎన్నికల్లోనే ఘనవిజయం సాధించారు. గత మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్ స్థానంలో ఏకంగా 18 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ప్రశాంత్ కిశోర్ బీహార్ ఉపఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమికి భారీ షాక్ తగిలింది. పట్నాలోని ప్రతిష్ఠాత్మక బంకీపూర్ అసెంబ్లీ…

Read Full News

కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి సెగ.. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా.. మంత్రుల ప్రమాణ స్వీకారానికి సిద్ధరామయ్య దూరం! |

Last Updated:Aug 03, 2026 5:31 PM IST కర్ణాటక మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. కొత్తగా 19 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా.. పదవులు దక్కని ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మాజీ సీఎం సిద్ధరామయ్య ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం తీవ్ర చర్చనీయాంశమైంది. News18 కర్ణాటక మంత్రివర్గ విస్తరణ అధికార కాంగ్రెస్ పార్టీలో ఊహించని స్థాయిలో అగ్గి రాజేసింది. రాష్ట్రంలో కొత్తగా 19 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ…

Read Full News

Viagra Benefits: వయాగ్రాతో మరో బెనిఫిట్..! ఆశలు రేకెత్తిస్తున్న కొత్త పరిశోధన |

Last Updated:Aug 03, 2026 4:11 PM IST Viagra Benefits: మానవ శరీరాన్ని కుంగదీసే ప్రాణాంతక రోగాలు చాలానే ఉన్నాయి. వాటి నుండి బయటపడేందుకు అనేక రకాల మందులు, టెస్టులు, థెరపీలు ఉన్నప్పటికి క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధికి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అయితే దీనికి సంబంధించి క్యాన్సర్ కణాల్ని నిర్జీవం చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు అనేక రకాల పరిశోధనలు, అధ్యాయనాలు జరుపుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు…

Read Full News

97 మంది పాకిస్థాన్ సైనికులు హతమార్చాం.. BLF సంచలన ప్రకటన..

బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) జూలైలో 23 ప్రాంతాల్లో 48 ఆపరేషన్లు నిర్వహించి 97 మంది పాకిస్థాన్ సైనికులను హతమార్చినట్లు ప్రకటించింది. Source link

Read Full News

Viral Video: జువెలరీ షాపులో డైమండ్ నెక్లెస్ మాయం.. సీసీ ఫుటేజ్‌కి చిక్కిన కంటికి కనిపించని దొంగ | ట్రెండింగ్

Last Updated:Aug 03, 2026 12:31 PM IST Viral Video: నగల దుకాణం మూసివేసిన తర్వాత ఈ చోరీ జరిగింది. అయితే జువెలరీ షాపు తలుపులు పగలగొట్టడం రెక్కీ నిర్వహించడం, సెక్యూరిటిపై దాడి చేయడం వంటివి ఏమి జరగలేదు. కనీసం నగల షాపు తలుపులు కూడా తెరవకుండానే వజ్రాల హారం అపహరణకు గురైంది. + VIRAL VIDEO Viral Video: బంగారు నగల దుకాణంలో దొంగలు పడితే అంతా ఊడ్చుకెళ్తారు. కాని విచిత్రం ఏమిటంటే కర్నాటకలో…

Read Full News

Mysore: మూడేళ్ల చిన్నారి ప్రాణం తీసిన చిప్స్ ప్యాకెట్ |

Last Updated:Aug 03, 2026 6:53 AM IST Mysore: ఏడుస్తున్న పసిపాపను ఊరడించేందుకు బంధువు ఆప్యాయంగా కొనిచ్చిన ఒక రూపాయి చిప్స్ ప్యాకెట్ ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ప్రతీకాత్మక చిత్రం చిప్స్ ప్యాకెట్ లోపల ఉచిత బహుమతిగా (Toy Prize) వచ్చిన ప్లాస్టిక్ బంతి ఒక మూడేళ్ల బాలుడి ప్రాణాలను బలిగొంది. ప్లాస్టిక్ బంతిని తినే పదార్థం అనుకుని నోట్లో వేసుకోవడంతో అది గొంతులో ఇరుక్కుపోయి ఊపిరి ఆడక పసికందు విలవిలలాడుతూ కన్నుమూసిన…

Read Full News

Shravan Monday Rudrabhishek Grandeur In Kashi | శ్రావణ సోమవారం.. కాశీలో రుద్రాభిషేక వైభవం

శ్రావణ తొలి సోమవారం సందర్భంగా వారణాసిలోని బ్రహ్మ నివాస్ ఆలయంలో మహా రుద్రాభిషేకం నిర్వహించగా, శ్రీ కాశీ విశ్వేశ్వరునికి మంగళహారతి వైభవంగా జరిగింది. Source link

Read Full News

Holy Dip In Sarayu On Monday | శ్రావణ తొలి సోమవారం.. అయోధ్య సరయూలో పవిత్రస్నానాలు

శ్రావణ మాస తొలి సోమవారం సందర్భంగా అయోధ్యలోని సరయూ నదిలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, శ్రీరాముడు, శివుడిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. Source link

Read Full News

PM Modi: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు 39 పతకాలు.. క్రీడాకారులను అభినందించిన ప్రధాని మోదీ.. |

Last Updated:Aug 03, 2026 10:09 AM IST కామన్వెల్త్ గేమ్స్ 2026లో సత్తాచాటిన భారత అథ్లెట్లను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు PM Modi, ANI Image గ్లాస్గోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్ విజయవంతంగా ముగియగా, భారత క్రీడాకారుల ప్రదర్శనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ క్రీడల్లో భారత్ మొత్తం 39 పతకాలు సాధించగా, అందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. దేశానికి గౌరవం తీసుకొచ్చిన…

Read Full News

Mahakal Bhasma Aarti On Sawan Monday | శ్రావణ సోమవారం.. ఉజ్జయిని మహాకాళ్ళుడి దివ్య భస్మహారతి

శ్రావణ తొలి సోమవారం సందర్భంగా ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో భస్మహారతి ఘనంగా నిర్వహించగా, వేలాది భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. Source link

Read Full News