Last Updated:
బుల్లితెర మెగా షో బిగ్ బాస్.. ఇప్పుడు చారిత్రక 10వ సీజన్ (Bigg Boss Telugu Season 10) లోకి అడుగుపెడుతోంది. కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సారి సీజన్‌ను వినూత్నంగా ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తాజాగా ఈ షోలో పాల్గొనబోయే కంటిస్టంట్స్ లిస్ట్ వైరల్ అవుతోంది.
బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగించే ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సరికొత్త సీజన్ లాంచ్‌కు ముస్తాబవుతోంది. విజయవంతంగా 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ మెగా షో ఇప్పుడు చారిత్రక 10వ సీజన్ (Bigg Boss Telugu Season 10) లోకి అడుగుపెడుతోంది. కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సారి సీజన్‌ను వినూత్నంగా ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. లాంచ్ డేట్ దగ్గరపడుతుండటంతో, హౌస్‌లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లు వీరేనంటూ ఒక ఆసక్తికరమైన జాబితా నెట్టింట వైరల్ అవుతోంది.

