భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో టాక్ రాలేదు కానీ.. డీసెంట్ టాక్ అని మాత్రం తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా కొన్నేళ్లుగా మార్నింగ్ షో తోనే డిజాస్టర్ అనే మాట వింటున్న వరుణ్‌కు.. ఈ సినిమాకు మాత్రం హిట్ టాక్ విన్నాడు.
Source link
Korian Kanakaraj Movie: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'కొరియన్ కనకరాజు' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
