చాలా ఇళ్లలో భోజనం చేసిన తర్వాత తమలపాకు నమలడం అలవాటు. అయితే ఈ మొక్కను బాల్కనీలో లేదా మేడపై కుండీల్లో కూడా సులభంగా పెంచుకోవచ్చని చాలామందికి తెలియదు. ఇంట్లోనే తాజా తమలపాకులను కోసుకోవచ్చు. కుండీలో తమలపాకు మొక్కను ఎలా పెంచుకోవాలో దశలవారీగా తెలుసుకుందాం.
Source link
betel leaf plant: తమలపాకు తీగ ఇంట్లోనే పెంచుకోవాలా?.. నాటడం నుంచి పెరుగుదల వరకు పూర్తి వివరాలివే!
