ప్రభన్యూస్

Bank of Baroda: కస్టమర్లకు గుడ్ న్యూస్.. AIతో కొత్త మొబైల్ బ్యాంకింగ్ యాప్! ప్రత్యేకతలు ఇవే | బిజినెస్


Last Updated:

బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు కీలక అప్‌డేట్. బ్యాంకు కొత్త తరం మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ bob World 2.0ను ఆవిష్కరించింది. AI ఆధారిత ఫీచర్లతో రూపొందించిన ఈ యాప్‌లో వాయిస్ కమాండ్‌తో పేమెంట్లు, వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ, కస్టమర్ అవసరాలకు అనుగుణంగా సేవలు, మెరుగైన సెక్యూరిటీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంతకీ bob World 2.0లో ఉన్న కొత్త ఫీచర్లు ఏంటి? తెలుసుకుందాం.

News18
News18

భారతదేశపు దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా తమ కొత్త తరం మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ బీవోబీ వరల్డ్ 2.0ని (bob World 2.0) ఆవిష్కరించింది. 2026 సెప్టెంబర్ 11న ముంబైలో గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్ఎఫ్) 2026 సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి శ్రీ సంజయ్ లోహియా, బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో Dr. దేబదత్త చాంద్ (Debadatta Chand) మరియు బ్యాంకు యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు ఈ యాప్ ప్రదర్శించబడింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 September 2026, 6:21 pm Digital Edition : Prabhanews
Bank of Baroda: కస్టమర్లకు గుడ్ న్యూస్.. AIతో కొత్త మొబైల్ బ్యాంకింగ్ యాప్! ప్రత్యేకతలు ఇవే | బిజినెస్

Last Updated:Sep 12, 2026 6:16 PM ISTబ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు కీలక అప్‌డేట్. బ్యాంకు కొత్త తరం మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ bob World 2.0ను ఆవిష్కరించింది. AI ఆధారిత ఫీచర్లతో రూపొందించిన ఈ యాప్‌లో వాయిస్ కమాండ్‌తో పేమెంట్లు, వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ, కస్టమర్ అవసరాలకు అనుగుణంగా సేవలు, మెరుగైన సెక్యూరిటీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంతకీ bob World 2.0లో ఉన్న కొత్త ఫీచర్లు ఏంటి? తెలుసుకుందాం.News18భారతదేశపు దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా తమ కొత్త తరం మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ బీవోబీ వరల్డ్ 2.0ని (bob World 2.0) ఆవిష్కరించింది. 2026 సెప్టెంబర్ 11న ముంబైలో గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్ఎఫ్) 2026 సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి శ్రీ సంజయ్ లోహియా, బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో Dr. దేబదత్త చాంద్ (Debadatta Chand) మరియు బ్యాంకు యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు ఈ యాప్ ప్రదర్శించబడింది.మరింత చదవండి

Source link