ప్రభన్యూస్

Swamidasu Nagarathnam

Srikanth Daughter Medha | హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు

టాలీవుడ్లో మరో స్టార్ వారసురాలు హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సీనియర్ నటుడు శ్రీకాంత్, నటి ఊహ దంపతుల కుమార్తె మేధ మేక త్వరలో వెండితెరపై హీరోయిన్గా పరిచయం కానున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మేధను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్న మేధా మేక సినీ ఎంట్రీపై టాలీవుడ్లో ఆసక్తి నెలకొంది. ఆమె తొలి సినిమా విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో చూడండి. Source link

Read Full News

Hero Srikanth Daughter Grand Movie Entry | హీరోయిన్గా శ్రీకాంత్ కూతురు.. మేధా మేక మూవీ లాంచ్!

సీనియర్ హీరో శ్రీకాంత్ కుమార్తె మేధా మేక హీరోయిన్గా టాలీవుడ్కి పరిచయం కాబోతున్నారు. జై జస్టి కథానాయకుడిగా నటిస్తున్న ‘#మైత్రిఇన్లవ్’ (#MythriInLove) చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాదులో ఘనంగా జరిగాయి. శ్రీకాంత్ కుటుంబ సభ్యులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై నూతన నటీనటులకు శుభాకాంక్షలు తెలిపారు.#MedhaMeka #HeroSrikanth #MythriInLove Source link

Read Full News

ఎల్‌నినో ప్రభావం.. రబీ సీజన్లో రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఈ పంటను వేయద్దంటున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క | వరంగల్ వార్తలు (Warangal News)

Last Updated:Oct 12, 2026 10:24 PM IST ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా రబీ సీజన్లో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయవద్దని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. నీటి లభ్యత తగ్గుతున్నందున ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు. + News18 ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా రబీ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లోను రైతులు వరి సాగు చేయవద్దని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఉప…

Read Full News

Medha Meka’s First Movie | శ్రీకాంత్ కూతురు మేధ మేక కొత్త సినిమా..

టాలీవుడ్లో మరో స్టార్ వారసురాలు హీరోయిన్గా పరిచయం కాబోతున్నారు. సీనియర్ నటుడు శ్రీకాంత్, నటి ఊహ దంపతుల కుమార్తె మేధ మేక హీరోయిన్గా నటిస్తున్న కొత్త సినిమా #MythriInLove ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో జై జాస్తి హీరోగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. మేధ మేక సినీ ఎంట్రీ, కొత్త సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ను ఈ వీడియోలో చూడండి. Source link

Read Full News

Anupama Parameswaran | అనుపమ కోసం పాట పాడిన చిన్నారి

టాలీవుడ్ నటి అనుపమ పరమేశ్వరన్ ఓ చిన్న పాపతో కనిపించి ఆకట్టుకున్నారు. చిన్నారితో అనుపమకు సంబంధించిన ఈ క్యూట్ మూమెంట్స్ చూడముచ్చటగా ఉన్నాయి. అనుపమ పరమేశ్వరన్ తాజా విజువల్స్ను ఈ వీడియోలో చూడండి. Source link

Read Full News

Indian Railway: వందే భారత్ స్లీపర్‌లో విమాన తరహా సదుపాయాలు.. యూరోపియన్ రైళ్ల తరహాలో బెర్తులు | బిజినెస్

Last Updated:Oct 12, 2026 10:01 PM IST రాత్రిపూట సుదూర ప్రయాణాలు చేసే వారికి భారతీయ రైల్వే కొత్త సౌకర్యాలను అందించేందుకు సిద్ధమవుతోంది. 24 కోచ్‌లతో రూపొందిస్తున్న వందే భారత్ స్లీపర్ రైలులో ప్రత్యేక సదుపాయాలు ఉండనున్నాయి. News18 Vande Bharat Sleeper Train: రాత్రిపూట సుదూర ప్రయాణాలు చేసే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన అనుభూతిని అందించేందుకు భారతీయ రైల్వే కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 16 కోచ్‌ల వందే భారత్ రైళ్లను…

Read Full News

Crazy Kalyanam Movie Trailer | క్రేజీ కళ్యాణం ట్రైలర్ లాంచ్లో అనుపమ

క్రేజీ కళ్యాణం సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో టాలీవుడ్ నటి అనుపమ పరమేశ్వరన్ పాల్గొన్నారు. ఈ మూవీ ఈవెంట్లో అనుపమ సందడి చేశారు. క్రేజీ కళ్యాణం ట్రైలర్ లాంచ్లో అనుపమకు సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ను ఈ వీడియోలో చూడండి. Source link

Read Full News

Anupama Dance | 'జిమ్ జిమ్ తారా' పాటకు అనుపమ అదిరిపోయే డాన్స్

టాలీవుడ్ నటి అనుపమ పరమేశ్వరన్ తన అద్భుతమైన డ్యాన్స్తో ఆకట్టుకున్నారు. ఆమె డ్యాన్స్ పెర్ఫార్మెన్స్కు సంబంధించిన ఈ వీడియో అభిమానులను అలరిస్తోంది. అనుపమ పరమేశ్వరన్ డ్యాన్స్ మూమెంట్స్ను ఈ వీడియోలో చూసేయండి. Source link

Read Full News

Rajinikanth: బస్సు కండక్టర్‌ జీవితమే ఆనందంగా ఉండేది.. రజినీకాంత్ షాకింగ్ స్టేట్‌మెంట్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 12, 2026 8:56 PM IST ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని, తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రజినీకాంత్.. తాజాగా తన పాత రోజులు గుర్తు చేసుకుంటూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. News18 బస్సు కండక్టర్‌ నుంచి సూపర్‌స్టార్‌ వరకు.. రజనీకాంత్‌ జీవిత ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అనే చెప్పుకోవాలి. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని, తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన.. ఇప్పటికీ సాధారణ వ్యక్తిలాగే జీవించేందుకు…

Read Full News

టీవీని కూడా కంప్యూటర్‌గా మార్చుకోవచ్చు.. జియో తీసుకొచ్చిన కొత్త సేవ ఇదే! | బిజినెస్

పాత పరికరంతోనే కొత్త కంప్యూటింగ్ అనుభవం జియోపీసీ ప్రత్యేకత ఏమిటంటే.. కంప్యూటింగ్ సామర్థ్యాన్ని ఒక నిర్దిష్ట పరికరానికి మాత్రమే పరిమితం చేయదు. ఇప్పటికే ఉన్న డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌ను ఉపయోగించుకోవచ్చు. జియో సెట్‌టాప్ బాక్స్‌కు అనుసంధానించిన టీవీని కూడా కంప్యూటర్‌గా మార్చుకోవచ్చు. బ్రౌజర్ ద్వారా ఇతర పరికరాల్లోనూ ఈ సేవను పొందవచ్చు. ఇందుకోసం కొత్త కంప్యూటర్ కొనడం లేదా పాత పరికరంలోని సమాచారాన్ని మరో పరికరానికి మార్చడం అవసరం లేదు. క్రియాశీల చందా ఉంటే సరిపోతుంది. జియో…

Read Full News