ప్రభన్యూస్

Medha Meka’s First Movie | శ్రీకాంత్ కూతురు మేధ మేక కొత్త సినిమా..

టాలీవుడ్లో మరో స్టార్ వారసురాలు హీరోయిన్గా పరిచయం కాబోతున్నారు. సీనియర్ నటుడు శ్రీకాంత్, నటి ఊహ దంపతుల కుమార్తె మేధ మేక హీరోయిన్గా నటిస్తున్న కొత్త సినిమా #MythriInLove ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో జై జాస్తి హీరోగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. మేధ మేక సినీ ఎంట్రీ, కొత్త సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ను ఈ వీడియోలో చూడండి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 October 2026, 10:51 pm Digital Edition : Prabhanews