ప్రభన్యూస్

Swamidasu Nagarathnam

Vijay Deverakonda: ఈ ఒక్క మీటింగ్‌తోనే విజయ్ నా ఫేవరేట్ అయ్యారు.. ఆయన రిసీవింగ్ ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 13, 2026 8:16 AM IST టాలీవుడ్ స్టార్ దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు దళపతి విజయ్‌తో సమావేశమయ్యారు. తాజాగా ఈ మీటింగ్ పై అటు విజయ్ దేవరకొండ, ఇటు రష్మిక మందన్న ఇద్దరూ రియాక్ట్ అయ్యారు. News18 టాలీవుడ్ స్టార్ దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు దళపతి విజయ్‌తో సోమవారం చెన్నైలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. తమ తాజా చిత్రం…

Read Full News

Stocks to Watch: డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈరోజు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ ఇవే! |

ఈరోజు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్‌లో HCL టెక్నాలజీస్ (HCLTech) షేర్ కీలకంగా ఉంది. Q2 FY27 ఫలితాల నేపథ్యంలో ఈ ఐటీ కంపెనీపై నోమురా, హెచ్‌ఎస్‌బీసీ, సీఎల్‌ఎస్‌ఏ బ్రోకరేజ్ సంస్థలు భిన్నమైన రేటింగ్‌లను ఇచ్చాయి. నోమురా ఈ షేర్‌కు Buy రేటింగ్‌తో రూ.1,330 టార్గెట్ ధరను నిర్ణయించగా, హెచ్‌ఎస్‌బీసీ Hold రేటింగ్‌తో రూ.1,225, సీఎల్‌ఎస్‌ఏ Hold రేటింగ్‌తో రూ.1,094 టార్గెట్ ధరలను సూచించాయి. రెండో త్రైమాసికంలో కంపెనీ సర్వీసెస్ విభాగం మంచి పనితీరు కనబరిచింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్…

Read Full News

Nayanthara: రాజకీయాల్లోకి నయనతార, 2031 ఎన్నికల్లో పోటీ.. భర్త విగ్నేష్ శివన్ ఏమంటున్నారో చూశారా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 13, 2026 8:01 AM IST స్టార్ హీరోయిన్ నయనతార ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న వార్తలపై ఆమె భర్త దర్శకుడు విఘ్నేశ్ శివన్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారు? నిజంగా నయన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందా? అనేది చూద్దాం. News18 కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ద్వారా రాజకీయ రంగంలో సరికొత్త చర్చకు తెరలేపిన తర్వాత తమిళనాట నటీనటుల పొలిటికల్ ఎంట్రీలపై ఊహాగానాలు తారాస్థాయికి…

Read Full News

Starlink: స్టార్‌లింక్‌ను ఆపమంటే ఆగుతుందా? ఎలాన్ మస్క్ నెట్‌వర్క్‌తో భారత్‌కు అసలు సమస్య ఇదే!

Starlink: ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు భారత్‌లో ప్రారంభం కాకపోవడంపై చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో స్టార్‌లింక్‌పై ఆధారపడటం వల్ల దేశ భద్రత, వినియోగదారుల డేటా, అత్యవసర సమయాల్లో ఇంటర్నెట్ నియంత్రణకు సంబంధించి ఎలాంటి సవాళ్లు ఎదురుకావచ్చనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. తక్షశిల ఇన్‌స్టిట్యూషన్ ప్రచురించిన అధ్యయనం ఈ అంశాలపై పలు ఆందోళనలను ప్రస్తావించింది. అసలు స్టార్‌లింక్‌తో భారత్‌కు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? భద్రతాపరంగా ఎలాంటి అంశాలను పరిశీలించాలి? తెలుసుకుందాం. Source link

Read Full News

Gold: బంగారంపై డ్రాగన్ కంట్రీ కన్ను.. ఒక్కసారిగా దండయాత్ర.. త్వరలోనే పేలనున్న బాంబ్?

Gold Price: ప్రపంచవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు జోరందుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా రికార్డు స్థాయిలో పసిడిని కొనుగోలు చేస్తుండటం అంతర్జాతీయ మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది. 2026 తొలి ఎనిమిది నెలల్లోనే చైనా 1,000 టన్నులకు పైగా బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు, చైనా కేంద్ర బ్యాంక్ కూడా తన బంగారం నిల్వలను పెంచుకుంటోంది. ఈ పరిణామాలు భారత్‌లో ధంతేరస్, దీపావళి వంటి పండుగల వేళ బంగారం ధరలపై ఎలాంటి ప్రభావం చూపవచ్చు? 2027 నాటికి ధరలు…

Read Full News

Saudi Arabia: వారం రోజులుగా కనిపించని మహమ్మద్ బిన్ సల్మాన్.. సౌదీ రాజభవనాల్లో అసలేం జరుగుతోంది? |

Last Updated:Oct 13, 2026 6:03 AM IST Saudi Arabia: యెమెన్‌కు చెందిన హుతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై క్షిపణి దాడులను ముమ్మరం చేయడంతో సౌదీ యువరాజు, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ రక్షణ చర్యలను అత్యున్నత స్థాయికి పెంచారు. ప్రతీకాత్మక చిత్రం ప్రత్యేక బంకర్లు, కట్టుదిట్టమైన భద్రత కలిగిన రాజభవనాల మధ్య ఆయన తన నివాసాన్ని తరచూ మార్చుకుంటున్నారని ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ (WSJ) ప్రచురించిన తాజా కథనం వెల్లడించింది. జాతీయ రక్తదాన…

Read Full News

Petrol Price Today: నేడు పెట్రోల్ ధర ఎంత? ఏపీ, తెలంగాణలో డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయంటే! | బిజినెస్

Last Updated:Oct 13, 2026 6:08 AM IST Petrol Price Today: దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 13వ తేదీకు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత ఉందో తెలుసా? News18 అంతర్జాతీయ మార్కెట్‌లో…

Read Full News

Vijay Deverakonda | హైదరాబాద్ ఎయిర్పోర్టులో విజయ్ దేవరకొండ..

ప్రముఖ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హైదరాబాద్ ఎయిర్పోర్టులో కనిపించారు. ఎయిర్పోర్టులో విజయ్ దేవరకొండకు సంబంధించిన తాజా విజువల్స్ ఇవే. రౌడీ హీరో ఎయిర్పోర్ట్ లుక్ను ఈ వీడియోలో చూడండి. Source link

Read Full News

Crazy Kalyanam Movie Release: పెళ్లంటే భయం ఉన్నవాళ్లు ఈ సినిమా చూడాల్సిందే!

పెళ్లి చేసుకోవడానికి భయపడే నేటితరం యూత్ను ఆకట్టుకునే కథాంశంతో వస్తున్న చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, సీనియర్ నటుడు నరేష్, అఖిల్ ఉడ్డేమారి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. భద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది.#CrazyKalyanam #AnupamaParameswaran #TharunBhascker Source link

Read Full News

Srikanth Daughter Medha | హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు

టాలీవుడ్లో మరో స్టార్ వారసురాలు హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సీనియర్ నటుడు శ్రీకాంత్, నటి ఊహ దంపతుల కుమార్తె మేధ మేక త్వరలో వెండితెరపై హీరోయిన్గా పరిచయం కానున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మేధను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్న మేధా మేక సినీ ఎంట్రీపై టాలీవుడ్లో ఆసక్తి నెలకొంది. ఆమె తొలి సినిమా విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో చూడండి. Source link

Read Full News