ప్రభన్యూస్

Swamidasu Nagarathnam

The Paradise OTT: ది ప్యారడైజ్ ఓటీటీ వర్షన్‌లో కీలక మార్పులు.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 13, 2026 10:21 AM IST థియేటర్స్ లో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న నాని ది ప్యారడైజ్ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. అయితే ఈ ఓటీటీ వర్షన్‌లో కీలక మార్పులు చేస్తున్నట్లు సమాచారం. News18 నేచురల్ స్టార్ నాని, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘దసరా’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో, భారీ అంచనాల నడుమ ఈ సినిమా థియేటర్స్…

Read Full News

Rupee Value: డాలర్‌కు షాక్ ఇచ్చిన రూపాయి… ఒక్కరోజులోనే 82 పైసలు జంప్… ఆర్‌బీఐ మాస్టర్ ప్లాన్ సక్సెస్ | Rupee Gains 82 Paise as RBI Measures |

దేశ ఆర్థిక పరిస్థితులకు సంబంధించి మరో ముఖ్యమైన పరిణామం ద్రవ్యోల్బణం పెరగడం. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో ఒక్కసారిగా పెరిగి 5.54 శాతానికి చేరింది. ఉల్లిపాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అయినప్పటికీ, ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశించిన సహన పరిమితిలోనే ఉంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) గణాంకాల ప్రకారం, వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారంగా లెక్కించే రిటైల్ ద్రవ్యోల్బణం…

Read Full News

Railway Facts: రైలు బోగీలపై SLR, SLRD అని ఎందుకు రాస్తారు? ఈ తేడాలు మీకు తెలుసా? | What Is an SLR Coach in Indian Railways? Know Its Purpose |

సాధారణంగా SLR బోగీ స్లీపర్ క్లాస్‌కు చెందినది కాదు. ఇందులోని ప్రయాణికుల భాగంలో సాధారణంగా కూర్చునేందుకు సీట్లు ఉంటాయి. మిగతా భాగాన్ని లగేజీ రవాణా, రైలు నిర్వహణ అవసరాలకు ఉపయోగిస్తారు. స్లీపర్ క్లాస్ బోగీలను సాధారణంగా S1, S2, S3 వంటి పేర్లతో గుర్తిస్తారు. కాబట్టి ప్రయాణికులు రైలులో ఎక్కే ముందు తమ టికెట్, రిజర్వేషన్ వివరాలు, బోగీపై ఉన్న గుర్తులను తప్పనిసరిగా చూసుకోవాలి. ఒకే బోగీలో ప్రయాణికులు కూర్చునే సదుపాయం, అనుమతించిన లగేజీ, పార్సిళ్ల రవాణా,…

Read Full News

Starlink: బంగ్లాదేశ్‌తో పోలిస్తే భారత్‌లో స్టార్‌లింక్ ధర డబుల్.. అక్కడ యూజర్లు ఎంతమందో తెలుసా? | బిజినెస్

బంగ్లాదేశ్‌లో స్టార్‌లింక్ ధర ఎంత? భారత్‌కు సమీపంలోని బంగ్లాదేశ్‌లో స్టార్‌లింక్ సేవలు 2025 మే 20 నుంచి అందుబాటులోకి వచ్చాయి. అక్కడ రెసిడెన్షియల్ ప్లాన్ ధర నెలకు 6,000 బంగ్లాదేశ్ టాకాలు (Tk)గా ఉంది. లైట్ ప్లాన్‌కు నెలకు 4,200 టాకాలు వసూలు చేస్తున్నారు. డాలర్లలో లెక్కిస్తే ఈ ధరలు వరుసగా సుమారు 47 డాలర్లు, 33 డాలర్లకు సమానం. మరోవైపు, భారత్‌లో గతంలో కనిపించిన రూ.8,600 నెలవారీ ధరను డాలర్లలో లెక్కిస్తే సుమారు 90 డాలర్లు…

Read Full News

Babu Mohan: బాబు మోహన్‌‌ని చంపడానికి బిగ్ ప్లాన్.. రహస్యంగా విష ప్రయోగం, వెలుగులోకి షాకింగ్ నిజాలు

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ బాబు మోహన్‌‌ని చంపడానికి బిగ్ ప్లాన్ వేశారు కొందరు వ్యక్తులు. ఆయనపై విష ప్రయోగం చేశారు. తనను చంపడానికి ఎన్ని విధాలుగా ట్రై చేశారనేది ఆయనే స్వయంగా చెప్పడంతో ఆ సంచలన నిజాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. Source link

Read Full News

Chicken Breast vs Leg Pieces: చికెన్ బ్రెస్ట్ తినాలా vs లెగ్ పీస్ తినాలా.. ఆరోగ్యానికి ఏది మంచిది?

చికెన్‌లోని అన్ని భాగాల్లో ఒకే రకమైన పోషకాలు ఉండవు. ముఖ్యంగా చికెన్ బ్రెస్ట్, లెగ్ పీసుల మధ్య ప్రొటీన్, కొవ్వు పరిమాణంలో తేడాలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు, కండరాలను పెంచుకోవాలనుకునేవారు తమ లక్ష్యానికి అనుగుణంగా వీటిని ఎంచుకోవచ్చు. Source link

Read Full News

Gold Price: బంగారం, వెండి ధరలు మళ్లీ డౌన్.. కొనాలనుకునేవారు ఈ విషయం తెలుసుకోండి! |

మొత్తంగా చూస్తే, మంగళవారం ఉదయం బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు ఫ్యూచర్స్, స్పాట్ మార్కెట్లలో దిగివచ్చాయి. అయితే, ఇవి నిర్దిష్ట సమయానికి సంబంధించిన మార్కెట్ ధరలు మాత్రమే. అంతర్జాతీయ బంగారం, వెండి ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, పెట్టుబడిదారుల లావాదేవీలు వంటి అంశాలు తదుపరి ధరల కదలికలను ప్రభావితం చేయవచ్చు. ఆభరణాల కొనుగోలుదారులు గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. నగల దుకాణాల్లో తుది ధరకు జీఎస్టీ, తరుగు, తయారీ ఛార్జీలు అదనంగా వర్తించవచ్చు….

Read Full News

ఏఐ దెబ్బకు దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్లు విలవిల… ఒక్కరోజే 7% పైగా పతనం! | AI Boom Pressure: South Korea’s Kospi Plunges 7.4% as Chip Stocks Tumble | బిజినెస్

ఏఐ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పెట్టుబడుల కారణంగా కోస్పి సూచీ ఈ ఏడాది జూన్‌లో 9,000 పాయింట్ల మార్కును దాటి ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అయితే, ఇప్పుడు ఏఐ రంగంపై నెలకొన్న ఆందోళనలు మార్కెట్‌ను వెనక్కి లాగుతున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ షేరు 7.7 శాతం పడిపోయింది. మెమరీ చిప్‌ల తయారీ సంస్థ ఎస్‌కే హైనిక్స్ షేరు ఏకంగా 8.8 శాతం క్షీణించింది. ఇతర ఆసియా మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అమెరికా…

Read Full News

Gold Buying: పండుగకు బంగారం కొంటున్నారా? ఒక్క చిన్న పొరపాటుతో వేల రూపాయలు వృథా కావచ్చు! |

Last Updated:Oct 13, 2026 8:49 AM IST Gold Buying | బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుతున్న వేళ నగలు కొనేవారు కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పక తెలుసుకోవాలి. బంగారం స్వచ్ఛత, బరువు, మేకింగ్ ఛార్జీలు, బిల్లింగ్‌లో పారదర్శకత వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలి. బంగారు నగలు కొనేటప్పుడు ఛార్జీలు, ఎక్స్ఛేంజ్ విధానం గురించి తెలుసుకుందాం. Source link

Read Full News

Vijay Deverakonda Rashmika: శ్రీవారి సన్నిధిలో రణబాలి జోడీ.. విజయ్ దేవరకొండ, రష్మిక ప్రత్యేక పూజలు | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 13, 2026 8:35 AM IST స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. News18 టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ (Ranabaali) విడుదలకు సర్వం సిద్ధమైంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం అక్టోబర్ 16న (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్…

Read Full News