Sania Mirza, Rakul Preet Singh | టెన్నిస్ ప్రీమియర్ లీగ్ ఆక్షన్ లో మెరిసిన తారలు
ముంబైలో కియా టెన్నిస్ ప్రిమియర్ లీగ్ (TPL) సీజన్ 8 ప్లేయర్ల వేలం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టెన్నిస్ దిగ్గజాలు సానియా మీర్జా, లియాండర్ పేస్లతో పాటు సినీ తారలు రకుల్ ప్రీత్ సింగ్, సోనాలి బింద్రే, అమృతా ఫడ్నవీస్ హాజరై సందడి చేశారు. క్రీడలు, వినోద రంగాల కలయికతో వేలం ప్రాంగణం కోలాహలంగా మారింది. Source link
