ప్రభన్యూస్

Dhanush and Aishwarya Watch Jailer 2 | రజనీ ‘జైలర్ 2’ రిలీజ్.. థియేటర్కి ధనుష్, ఐశ్వర్య



సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్ 2’ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది! చెన్నైలోని ప్రసిద్ధ రోహిణి థియేటర్లో హీరో ధనుష్, రజనీకాంత్ సతీమణి లత, కుమార్తె ఐశ్వర్య ఈ సినిమాను వీక్షించారు. ధనుష్, ఐశ్వర్య వేర్వేరు కార్లలో థియేటర్కు వచ్చిన తాజా దృశ్యాలు మరియు అభిమానుల సందడి హంగామా ఈ వీడియోలో చూడండి!#Jailer2 #Dhanush #Rajinikanth



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 October 2026, 3:34 pm Digital Edition : Prabhanews
Dhanush and Aishwarya Watch Jailer 2 | రజనీ ‘జైలర్ 2’ రిలీజ్.. థియేటర్కి ధనుష్, ఐశ్వర్య

సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్ 2' మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది! చెన్నైలోని ప్రసిద్ధ రోహిణి థియేటర్లో హీరో ధనుష్, రజనీకాంత్ సతీమణి లత, కుమార్తె ఐశ్వర్య ఈ సినిమాను వీక్షించారు. ధనుష్, ఐశ్వర్య వేర్వేరు కార్లలో థియేటర్కు వచ్చిన తాజా దృశ్యాలు మరియు అభిమానుల సందడి హంగామా ఈ వీడియోలో చూడండి!#Jailer2 #Dhanush #Rajinikanth

Source link