సుడిగాలి సుధీర్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు గురించి తెలియని సినీ లవర్ ఉండడు. బుల్లితెరపై జబర్దస్త్ షోతో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న సుధీర్.. ఆ తర్వాత హీరోగా మారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు.
Source link
Sudigali Sudheer: కొత్త అమ్మాయితో సుడిగాలి సుధీర్ ప్రేమాయాణం?.. మొన్నే కలిశావు, అప్పుడే అల్లుకుపోయావా అన్న.. పాపం రష్మి..!
