టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమా ఈవెంట్లు జరిగితే అక్కడ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తనదైన యాంకరింగ్‌తో ఆ కార్యక్రమాలకు మరింత కళ తీసుకొచ్చే యాంకర్ సుమ ఉంటే ఆ హడావుడి మరో స్థాయిలో ఉంటుంది.
Source link
Anchor Suma: 'జయమ్మ' లుక్‌లో యాంకర్ సుమ.. రణబాలి ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా మారిన స్టార్ యాంకర్!
