ప్రభన్యూస్

Assam Road Accident: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్ ట్రక్కును ఢీకొట్టిన మినీ బస్సు.. 23 మంది దుర్మరణం! |


Last Updated:

అస్సాంలోని కజిరంగా సమీపంలో కంటైనర్ ట్రక్కు, మినీ బస్సు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 23 మంది మృతి చెందినట్లు భావిస్తున్నారు. అతివేగమే ఈ విషాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

News18
News18

అస్సాంలోని గోలాఘాట్ జిల్లా కజిరంగా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొకాఖాట్ నుంచి నాగావ్ వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఒక మినీ బస్సు, ఎదురుగా వస్తున్న భారీ కంటైనర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో కనీసం 23 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక ఎస్పీ స్వప్ననీల్ వెల్లడించారు.

ఢీకొన్న తీవ్రతకు మినీ బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో ప్రయాణికులు లోపలే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బస్సు శకలాలను కత్తిరించి మృతదేహాలను, గాయపడిన వారిని బయటకు తీస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 November 2026, 5:20 pm Digital Edition : Prabhanews
Assam Road Accident: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్ ట్రక్కును ఢీకొట్టిన మినీ బస్సు.. 23 మంది దుర్మరణం! |

Last Updated:Nov 13, 2026 5:17 PM ISTఅస్సాంలోని కజిరంగా సమీపంలో కంటైనర్ ట్రక్కు, మినీ బస్సు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 23 మంది మృతి చెందినట్లు భావిస్తున్నారు. అతివేగమే ఈ విషాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.News18అస్సాంలోని గోలాఘాట్ జిల్లా కజిరంగా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొకాఖాట్ నుంచి నాగావ్ వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఒక మినీ బస్సు, ఎదురుగా వస్తున్న భారీ కంటైనర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో కనీసం 23 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక ఎస్పీ స్వప్ననీల్ వెల్లడించారు.ఢీకొన్న తీవ్రతకు మినీ బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో ప్రయాణికులు లోపలే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బస్సు శకలాలను కత్తిరించి మృతదేహాలను, గాయపడిన వారిని బయటకు తీస్తున్నారు.మరింత చదవండి

Source link