బాలీవుడ్ సీనియర్ నటులు అనుపమ్ ఖేర్, నసీరుద్దీన్ షాల మధ్య పాత వివాదం సోషల్ మీడియాలో మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో అనుపమ్ ఖేర్ను ఉద్దేశించి నసీరుద్దీన్ షా చేసిన “క్లౌన్” (జోకర్) వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై అనుపమ్ ఖేర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. తాను ఇటీవలే అయోధ్య రామమందిరాన్ని దర్శించుకుని, అక్కడ జరిగిన విరాళాల చోరీ వివాదంపై మాట్లాడినందుకే కొందరు అజెండా ప్రకారం తనను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.
Source link
Anupam Kher : అనుపమ్ ఖేర్ షాకింగ్ కామెంట్స్
