ఇంట్లోనే తక్కువ నూనెతో ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు, ఇతర క్రిస్పీ స్నాక్స్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు ఓ మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. కెన్‌స్టార్ ఏస్టర్ డిజి డిజిటల్ ఎయిర్ ఫ్రయ్యర్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అసలు ధర రూ.10,286 ఉన్న ఈ ఎయిర్ ఫ్రయ్యర్ ప్రస్తుతం రూ.2,499కే అందుబాటులో ఉంది. అర్హత ఉన్న బ్యాంక్ ఆఫర్లను ఉపయోగిస్తే దీన్ని కేవలం రూ.2,379కే కొనుగోలు చేయొచ్చు. అంటే ఎంఆర్‌పీతో పోలిస్తే దాదాపు 76 శాతం తగ్గింపు లభిస్తోంది. ఈ ఎయిర్ ఫ్రయ్యర్‌కు కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో 1,276 రేటింగ్స్ ఆధారంగా 5కి 4.3 స్టార్ల రేటింగ్ వచ్చింది. అంతేకాదు, గత ఏడాదిలో ఇదే అత్యల్ప ధరకు అందుబాటులో ఉందని సమాచారం. తక్కువ బడ్జెట్‌లో మంచి కిచెన్ అప్లయెన్స్ కొనాలనుకునే వారికి ఈ ఆఫర్ ఉపయోగపడొచ్చు. (image: Flipkart)

