AI Benefits | తైవాన్ ప్రభుత్వం ప్రజలకు నేరుగా నగదు సాయం ఇవ్వడంతో పాటు రక్షణ రంగంపై భారీగా ఖర్చు చేయాలని నిర్ణయించింది. AI రంగం వృద్ధి నుంచి వచ్చిన ఆర్థిక ప్రయోజనాన్ని ప్రజలతో పంచుకునేలా NT$10,000 నగదు సాయం ఇవ్వనుండగా, డ్రోన్లతో సహా రక్షణ సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తోంది.
Source link
AI Benefits: ఒక్కొక్కరికి రూ.30 వేలు… ఆ దేశ ప్రజలకు ఏఐ డివిడెండ్స్
