Last Updated:
Milk Adulteration: ఇంట్లోనే సులభమైన పరీక్షలతో పాలలో నీళ్లు, డిటర్జెంట్లు, స్టార్చ్, యూరియా వంటి కల్తీలను ఎలా గుర్తించాలో తెలుసుకోండి. FSSAI సూచనలు, పాల కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కల్తీ పాలు ఆరోగ్యంపై చూపించే ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
