Aadhaar | ఆధార్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు యూఐడీఏఐ సీఈఓ సౌరభ్ విజయ్ తెలిపారు. అదే జరిగితే ఆధార్ గ్లోబల్ స్థాయికి వెళ్తుంది.
Source link
Aadhaar: ఆధార్‌కి బౌండరీలు లేవు… లోకల్ కాదు, ఇక గ్లోబల్… UIDAI బిగ్ ప్లాన్
