ప్రభన్యూస్

Mutual Funds: ఇండియన్స్ డబ్బులు కుమ్మరిస్తున్నది వీటిలోనే.. ఆగస్టులో ఎన్ని వేల కోట్లు పెట్టారో తెలిస్తే షాక్! | బిజినెస్


Last Updated:

మీకు తెలుసా? ఆగస్టు నెలలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల ఆసక్తి భారీగా పెరిగింది. ముఖ్యంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాల్లోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి. వరుసగా పెట్టుబడులు కొనసాగడంతో ఈక్విటీ ఫండ్స్ ఇన్‌ఫ్లో నాలుగు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాలపై ఇన్వెస్టర్ల ఆసక్తి పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మరి ఏ విభాగంలోకి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి? గోల్డ్ ETFలకు ఎంత ఆదరణ లభించింది? మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ AUM ఎంత పెరిగిందో తెలుసా?

News18
News18

ఆగస్టు నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాల్లోకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. మొత్తం రూ.29,329 కోట్ల నికర ఇన్‌ఫ్లో నమోదైంది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌పై పెట్టుబడిదారుల్లో పెరిగిన ఆసక్తి ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వరుసగా పెట్టుబడులు కొనసాగడంతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్‌ఫ్లో నాలుగు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 September 2026, 2:38 pm Digital Edition : Prabhanews
Mutual Funds: ఇండియన్స్ డబ్బులు కుమ్మరిస్తున్నది వీటిలోనే.. ఆగస్టులో ఎన్ని వేల కోట్లు పెట్టారో తెలిస్తే షాక్! | బిజినెస్

Last Updated:Sep 10, 2026 2:26 PM ISTమీకు తెలుసా? ఆగస్టు నెలలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల ఆసక్తి భారీగా పెరిగింది. ముఖ్యంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాల్లోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి. వరుసగా పెట్టుబడులు కొనసాగడంతో ఈక్విటీ ఫండ్స్ ఇన్‌ఫ్లో నాలుగు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాలపై ఇన్వెస్టర్ల ఆసక్తి పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మరి ఏ విభాగంలోకి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి? గోల్డ్ ETFలకు ఎంత ఆదరణ లభించింది? మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ AUM ఎంత పెరిగిందో తెలుసా?
News18ఆగస్టు నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాల్లోకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. మొత్తం రూ.29,329 కోట్ల నికర ఇన్‌ఫ్లో నమోదైంది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌పై పెట్టుబడిదారుల్లో పెరిగిన ఆసక్తి ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వరుసగా పెట్టుబడులు కొనసాగడంతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్‌ఫ్లో నాలుగు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది.మరింత చదవండి

Source link