Last Updated:
యువతను టార్గెట్ చేస్తూ ప్రేమ, చదువు, భవిష్యత్తు, కుటుంబం వంటి అంశాల చుట్టూ తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’. శ్రీమతి వేదుల బాలకామేశ్వరి ప్రాజెన్స్‌లో మెగా ఫిలిమ్స్, సాయి సంహిత క్రియేషన్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
యువతను టార్గెట్ చేస్తూ ప్రేమ, చదువు, భవిష్యత్తు, కుటుంబం వంటి అంశాల చుట్టూ తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’. శ్రీమతి వేదుల బాలకామేశ్వరి ప్రాజెన్స్‌లో మెగా ఫిలిమ్స్, సాయి సంహిత క్రియేషన్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘మెర్సీ కిల్లింగ్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటరమణ ఎస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

