ప్రభన్యూస్

Cockroaches: ఇంట్లో ఎక్కడ చూసినా బొద్దింకలు కనిపిస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా వాటిని తరిమికొట్టండి! |

Cockroaches: ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచినా వంటింట్లో అరలు తెరిచినా, సింక్ కింద చూసినా, బాత్రూమ్ మూలల్లోనా.. ఎక్కడ చూసినా బొద్దింకలు దర్శనమిస్తుంటే ఏ గృహిణికైనా చిరాకు కలగడం సహజం. బొద్దింకలు కేవలం అసహ్యాన్ని కలిగించడమే కాకుండా.. టైఫాయిడ్, కలరా, విరేచనాలు వంటి ప్రమాదకర వ్యాధులను వ్యాప్తి చేసే బ్యాక్టీరియాను మోసుకొస్తాయి. పిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో వీటి వల్ల ఆస్తమా, అలర్జీలు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ.Cockroaches: ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచినా వంటింట్లో అరలు తెరిచినా, సింక్ కింద చూసినా, బాత్రూమ్ మూలల్లోనా.. ఎక్కడ చూసినా బొద్దింకలు దర్శనమిస్తుంటే ఏ గృహిణికైనా చిరాకు కలగడం సహజం. బొద్దింకలు కేవలం అసహ్యాన్ని కలిగించడమే కాకుండా.. టైఫాయిడ్, కలరా, విరేచనాలు వంటి ప్రమాదకర వ్యాధులను వ్యాప్తి చేసే బ్యాక్టీరియాను మోసుకొస్తాయి. పిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో వీటి వల్ల ఆస్తమా, అలర్జీలు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ.

Cockroaches: ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచినా వంటింట్లో అరలు తెరిచినా, సింక్ కింద చూసినా, బాత్రూమ్ మూలల్లోనా.. ఎక్కడ చూసినా బొద్దింకలు దర్శనమిస్తుంటే ఏ గృహిణికైనా చిరాకు కలగడం సహజం. బొద్దింకలు కేవలం అసహ్యాన్ని కలిగించడమే కాకుండా.. టైఫాయిడ్, కలరా, విరేచనాలు వంటి ప్రమాదకర వ్యాధులను వ్యాప్తి చేసే బ్యాక్టీరియాను మోసుకొస్తాయి. పిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో వీటి వల్ల ఆస్తమా, అలర్జీలు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 September 2026, 3:23 pm Digital Edition : Prabhanews