ప్రభన్యూస్

Udayabhanu: 15 ఏళ్లుగా నా కడుపులో దాచుకున్న ఆవేదన ఇది.. ఉదయభాను ఎమోషనల్ కామెంట్స్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

తెలుగు సీనియర్ యాంకర్ ఉదయభాను మొదటి సారి నిర్మాతగా మారి ‘పంచనామా’ (Panchanama) అనే సిరీస్‌ రూపొందించారు. ఈ సినిమా ఈవెంట్ లో ఉదయభాను తన కెరీర్‌పై ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

News18
News18

తెలుగు సీనియర్ యాంకర్ ఉదయభాను మొదటి సారి నిర్మాతగా మారి ‘పంచనామా’ (Panchanama) అనే సిరీస్‌ రూపొందించారు. ఈ సిరీస్‌ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. సెప్టెంబర్‌ 11 నుంచి ఈ సిరీస్ జీ5 (ZEE 5) వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 September 2026, 2:21 pm Digital Edition : Prabhanews
Udayabhanu: 15 ఏళ్లుగా నా కడుపులో దాచుకున్న ఆవేదన ఇది.. ఉదయభాను ఎమోషనల్ కామెంట్స్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 10, 2026 2:07 PM ISTతెలుగు సీనియర్ యాంకర్ ఉదయభాను మొదటి సారి నిర్మాతగా మారి ‘పంచనామా’ (Panchanama) అనే సిరీస్‌ రూపొందించారు. ఈ సినిమా ఈవెంట్ లో ఉదయభాను తన కెరీర్‌పై ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
News18తెలుగు సీనియర్ యాంకర్ ఉదయభాను మొదటి సారి నిర్మాతగా మారి ‘పంచనామా’ (Panchanama) అనే సిరీస్‌ రూపొందించారు. ఈ సిరీస్‌ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. సెప్టెంబర్‌ 11 నుంచి ఈ సిరీస్ జీ5 (ZEE 5) వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.మరింత చదవండి

Source link