టెలివిజన్ రియాలిటీ షోలలో ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకునే ‘బిగ్ బాస్ తెలుగు’ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ గ్రాండ్‌గా ప్రారంభమై.. మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
Source link
Bigg Boss 10 Telugu: ఏంది బ్రో ఈ ఆవేశం.. ఫస్ట్ వారమే ఫసక్ అయ్యేలా ఉన్నావ్.. నీకో దండం రా దూత!
