ప్రభన్యూస్

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 132 కిలోమీటర్ల జర్నీ… కైనెటిక్ కొత్త స్కూటర్‌లో అదిరిపోయే ఫీచర్స్ | New Kinetic DX+ Gets 3.1kWh LFP Battery and 132km range |

రోజువారీ వాడకంలో స్టోరేజ్ కూడా ముఖ్యమే. డీఎక్స్+లో సీటు కింద 37 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉంది. సీటు పొడవు 714 మి.మీ. ఈజీ ఫ్లిప్ ఫుట్‌రెస్ట్ ఆటో ఓపెనింగ్‌తో వస్తుంది. ఈజీ కీ ఫీచర్‌తో పూర్తిగా కీ-లెస్ అనుభవం అందిస్తుంది. రిట్రాక్టబుల్ ఛార్జింగ్ కేబుల్ కూడా వాహనం ధరలోనే ఉంటుంది. కైనెటిక్ డీఎక్స్+లో టెలికైనెటిక్స్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫైండ్ మై కైనెటిక్, ట్రాక్ మై కైనెటిక్, గైడ్ మీ హోమ్, సీట్, ఛార్జర్ ఓపెనింగ్, జియో-ఫెన్సింగ్ అలర్ట్, డేటా అనలిటిక్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా అందించారు. సేఫ్టీ, రైడింగ్ హార్డ్‌వేర్ విషయానికి వస్తే ముందు 220 మి.మీ డిస్క్ బ్రేక్, వెనుక 130 మి.మీ డ్రమ్ కాంబి బ్రేక్ ఉన్నాయి. ముందు, వెనుక 100/80-12 సైజు ట్యూబ్‌లెస్ టైర్లు ఉంటాయి. ముందు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక అడ్జస్టబుల్ ట్విన్ సస్పెన్షన్ ఇచ్చారు. వీల్‌బేస్ 1,315 మి.మీ కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 165 మి.మీగా ఉంది. (image: Kinetic)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 September 2026, 5:06 pm Digital Edition : Prabhanews