గోడలకు వేసిన పెయింట్ ఉబ్బిపోవడం, ఊడిపోవడం, ప్లాస్టర్ దెబ్బతినడం వంటి సమస్యలు కనిపిస్తాయి. గోడలపై తెల్లటి పొరలాగా పేరుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఇలాంటి సమస్య వచ్చినప్పుడల్లా ఖరీదైన కోటింగ్స్ లేదా ట్రీట్‌మెంట్స్ చేయించాల్సిన అవసరం లేదు. కొన్ని ఇంటి చిట్కాలతో తేమను కొంతవరకు నియంత్రించవచ్చు.
Source link
Damp wall solution: వర్షాకాలంలో గోడ ఉబ్బుతోందా? పెయింట్ ఊడిపోతోందా?.. ఈ చిట్కాతో తేమకు చెక్ పెట్టండి!
