ప్రభన్యూస్

Raj Tarun: థియేటర్స్‌లో మిమ్మల్ని కంప్లీట్ గా ఎంగేజ్ చేసే టార్టాయిస్.. ఇది యూనిక్ థ్రిల్లర్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “టార్టాయిస్”. ఈ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘నీ పరిచయం..’ పాటను హైదరాబాద్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు.

News18
News18

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “టార్టాయిస్”. ఈ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “టార్టాయిస్” సినిమాను ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సస్పెన్స్, డ్రామా కలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రిత్విక్ కుమార్ రూపొందిస్తున్నారు. మానస కుమార్, సంతోష్ ఇమ్మడి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరి దృష్టినీ ఆకర్షించిందీ సినిమా. ఈ రోజు ఈ చిత్రంలోని ‘నీ పరిచయం..’ పాటను హైదరాబాద్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 September 2026, 3:28 pm Digital Edition : Prabhanews
Raj Tarun: థియేటర్స్‌లో మిమ్మల్ని కంప్లీట్ గా ఎంగేజ్ చేసే టార్టాయిస్.. ఇది యూనిక్ థ్రిల్లర్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 08, 2026 3:17 PM ISTరాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "టార్టాయిస్". ఈ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని 'నీ పరిచయం..' పాటను హైదరాబాద్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. News18రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "టార్టాయిస్". ఈ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "టార్టాయిస్" సినిమాను ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సస్పెన్స్, డ్రామా కలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రిత్విక్ కుమార్ రూపొందిస్తున్నారు. మానస కుమార్, సంతోష్ ఇమ్మడి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరి దృష్టినీ ఆకర్షించిందీ సినిమా. ఈ రోజు ఈ చిత్రంలోని 'నీ పరిచయం..' పాటను హైదరాబాద్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు.మరింత చదవండి

Source link