ప్రభన్యూస్

PM Modi Receives Birthday Gift : ఈ రోజు నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది!

సోమనాథ్ నుంచి వచ్చిన హర్షిత్ అనే యువకుడు ఇచ్చిన కానుకను ప్రధాని మోదీ స్వయంగా తీసుకున్నారు. వేల మంది జనంలో మోదీ తన గిఫ్ట్ అందుకోవడంతో హర్షిత్ తెగ సంతోషపడిపోయాడు. మోదీకి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికే సోమనాథ్ నుంచి వచ్చానని, ఈ రోజు తన కల నిజమైందని హర్షిత్ చెప్పాడు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 September 2026, 4:52 pm Digital Edition : Prabhanews