ప్రభన్యూస్

Health Tips: ఉదయం లేవగానే ఎక్కువ నీళ్లు తాగుతున్నారా?.. ఈ అలవాటు నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా? | లైఫ్ స్టైల్


Last Updated:

ఉదయం లేవగానే దాహంగా అనిపిస్తే నీళ్లు తాగడం వల్ల శరీరానికి అవసరమైన ద్రవాలు అందుతాయి. అయితే నిద్రలేచిన వెంటనే ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగితే శరీరంలోని విషపదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయని చాలామంది అనుకుంటారు.

News18
News18

చాలా మందికి ఉదయం నిద్రలేవగానే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. రాత్రంతా నిద్రలో ఉండటంతో కొన్ని గంటలపాటు నీరు తీసుకోలేం. ఈ సమయంలో శ్వాస, చెమట, మూత్రం ద్వారా శరీరం కొంత ద్రవాన్ని కోల్పోతుంది. అందుకే ఉదయం లేవగానే దాహంగా అనిపిస్తే నీళ్లు తాగడం వల్ల శరీరానికి అవసరమైన ద్రవాలు అందుతాయి. అయితే నిద్రలేచిన వెంటనే ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగితే శరీరంలోని విషపదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయని చాలామంది అనుకుంటారు. దీనికి మాత్రం బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 September 2026, 5:28 pm Digital Edition : Prabhanews
Health Tips: ఉదయం లేవగానే ఎక్కువ నీళ్లు తాగుతున్నారా?.. ఈ అలవాటు నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా? | లైఫ్ స్టైల్

Last Updated:Sep 08, 2026 5:19 PM ISTఉదయం లేవగానే దాహంగా అనిపిస్తే నీళ్లు తాగడం వల్ల శరీరానికి అవసరమైన ద్రవాలు అందుతాయి. అయితే నిద్రలేచిన వెంటనే ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగితే శరీరంలోని విషపదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయని చాలామంది అనుకుంటారు.News18చాలా మందికి ఉదయం నిద్రలేవగానే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. రాత్రంతా నిద్రలో ఉండటంతో కొన్ని గంటలపాటు నీరు తీసుకోలేం. ఈ సమయంలో శ్వాస, చెమట, మూత్రం ద్వారా శరీరం కొంత ద్రవాన్ని కోల్పోతుంది. అందుకే ఉదయం లేవగానే దాహంగా అనిపిస్తే నీళ్లు తాగడం వల్ల శరీరానికి అవసరమైన ద్రవాలు అందుతాయి. అయితే నిద్రలేచిన వెంటనే ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగితే శరీరంలోని విషపదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయని చాలామంది అనుకుంటారు. దీనికి మాత్రం బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు.మరింత చదవండి

Source link