Last Updated:
దసరాకు విజయవాడ, విశాఖకు రాబోతున్న సరికొత్త బిజినెస్.. కస్టమర్ల క్యూ చూస్తే దిమ్మతిరగాల్సిందే!
చేతి నిండా జీతం వచ్చే బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం.. ఏసీ గదిలో దర్జాగా బతికే జీవితం.. అయినా ఆ సుఖాన్ని వదిలేసి వ్యవసాయం వైపు అడుగులు వేశాడు ఆ 47 ఏళ్ల వ్యక్తి. నగరంలో పెరుగుతున్న ఆరోగ్య స్పృహను పసిగట్టి, హైదరాబాద్‌లో సరికొత్త బిజినెస్‌కు శ్రీకారం చుట్టారు. అతనే శ్రీనివాసులు. ఆరోగ్యకరమైన మైక్రోగ్రీన్స్ సాగు చేస్తూ, నగరవాసులకు నేరుగా డోర్ డెలివరీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2024లో కేవలం ఒక చిన్న ఆలోచనతో మొదలైన అతడి స్టార్టప్ ఇప్పుడు వందలాది మందికి ఆరోగ్యాన్ని పంచుతోంది.

