ప్రభన్యూస్

Director Death: సినీ ఇండస్ట్రీలో విషాదం.. అవార్డు విన్నింగ్ దర్శకుడు మృతి | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దర్శకత్వం, స్క్రీన్ రైటింగ్, కథనం వంటి వివిధ రంగాలలో పనిచేసిన మలయాళ చిత్ర నిర్మాత, దర్శకుడు ఆర్. శరత్, అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ సోమవారం ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు.

News18
News18

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దర్శకత్వం, స్క్రీన్ రైటింగ్, కథనం వంటి వివిధ రంగాలలో పనిచేసిన మలయాళ చిత్ర నిర్మాత, దర్శకుడు ఆర్. శరత్, అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ సోమవారం ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయస్సు 65 సంవత్సరాలు. ఫెఫ్కా డైరెక్టర్ల సంఘం ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 September 2026, 12:49 pm Digital Edition : Prabhanews
Director Death: సినీ ఇండస్ట్రీలో విషాదం.. అవార్డు విన్నింగ్ దర్శకుడు మృతి | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 08, 2026 12:42 PM IST సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దర్శకత్వం, స్క్రీన్ రైటింగ్, కథనం వంటి వివిధ రంగాలలో పనిచేసిన మలయాళ చిత్ర నిర్మాత, దర్శకుడు ఆర్. శరత్, అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ సోమవారం ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు.News18సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దర్శకత్వం, స్క్రీన్ రైటింగ్, కథనం వంటి వివిధ రంగాలలో పనిచేసిన మలయాళ చిత్ర నిర్మాత, దర్శకుడు ఆర్. శరత్, అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ సోమవారం ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయస్సు 65 సంవత్సరాలు. ఫెఫ్కా డైరెక్టర్ల సంఘం ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.మరింత చదవండి

Source link