ప్రభన్యూస్

Melodi: ఇటలీ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించిన మెలోనీ.. ప్రధాని మోదీ ప్రత్యేక అభినందనలు! |


Last Updated:

ఇటలీ రాజకీయాల్లో ప్రధాని జార్జియా మెలోనీ సరికొత్త చరిత్ర లిఖించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక కాలం అధికారంలో ఉన్న ప్రధానిగా రికార్డ్ సృష్టించారు. ఈ ఘనత సాధించిన తన మిత్రురాలికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

News18
News18

ఇటలీ రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డ్ సృష్టించిన ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఇటలీలో సుదీర్ఘ కాలం పాటు నిరవధికంగా అధికారంలో కొనసాగిన ఏకైక ప్రధానిగా మెలోనీ అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ.. తన మిత్రురాలు మెలోనీకి ఇటలీ ప్రజల నుంచి లభిస్తున్న అపారమైన నమ్మకానికి ఈ మైలురాయే సజీవ నిదర్శనమని కొనియాడారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 September 2026, 2:43 pm Digital Edition : Prabhanews
Melodi: ఇటలీ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించిన మెలోనీ.. ప్రధాని మోదీ ప్రత్యేక అభినందనలు! |

Last Updated:Sep 04, 2026 2:31 PM ISTఇటలీ రాజకీయాల్లో ప్రధాని జార్జియా మెలోనీ సరికొత్త చరిత్ర లిఖించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక కాలం అధికారంలో ఉన్న ప్రధానిగా రికార్డ్ సృష్టించారు. ఈ ఘనత సాధించిన తన మిత్రురాలికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.News18ఇటలీ రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డ్ సృష్టించిన ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఇటలీలో సుదీర్ఘ కాలం పాటు నిరవధికంగా అధికారంలో కొనసాగిన ఏకైక ప్రధానిగా మెలోనీ అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ.. తన మిత్రురాలు మెలోనీకి ఇటలీ ప్రజల నుంచి లభిస్తున్న అపారమైన నమ్మకానికి ఈ మైలురాయే సజీవ నిదర్శనమని కొనియాడారు.మరింత చదవండి

Source link