ప్రభన్యూస్

POCO X8 Series: 10,000mAh బ్యాటరీ.. 100W ఫాస్ట్ ఛార్జింగ్! POCO నుంచి దిమ్మతిరిగే కొత్త ఫోన్ | బిజినెస్


Last Updated:

స్మార్ట్‌ఫోన్ ప్రియులకు POCO గుడ్‌న్యూస్ చెప్పింది. కంపెనీ కొత్తగా POCO X8, X8 Power ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. భారీ 9,000mAh, 10,000mAh బ్యాటరీలు, 1.5K AMOLED డిస్‌ప్లేలతో వచ్చిన ఈ ఫోన్ల ధరలు రూ.29,999, రూ.35,999 నుంచి ప్రారంభమవుతున్నాయి. మరి ఈ కొత్త ఫోన్లలో ఏం ప్రత్యేకతలు ఉన్నాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

News18
News18

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న POCO మరో కొత్త సిరీస్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీ తన X సిరీస్‌లో భాగంగా POCO X8 Power, POCO X8 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు ప్రధానంగా మిడ్-రేంజ్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, ఫీచర్ల విషయంలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా భిన్నమైన ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 September 2026, 2:36 pm Digital Edition : Prabhanews
POCO X8 Series: 10,000mAh బ్యాటరీ.. 100W ఫాస్ట్ ఛార్జింగ్! POCO నుంచి దిమ్మతిరిగే కొత్త ఫోన్ | బిజినెస్

Last Updated:Sep 04, 2026 2:31 PM ISTస్మార్ట్‌ఫోన్ ప్రియులకు POCO గుడ్‌న్యూస్ చెప్పింది. కంపెనీ కొత్తగా POCO X8, X8 Power ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. భారీ 9,000mAh, 10,000mAh బ్యాటరీలు, 1.5K AMOLED డిస్‌ప్లేలతో వచ్చిన ఈ ఫోన్ల ధరలు రూ.29,999, రూ.35,999 నుంచి ప్రారంభమవుతున్నాయి. మరి ఈ కొత్త ఫోన్లలో ఏం ప్రత్యేకతలు ఉన్నాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
News18స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న POCO మరో కొత్త సిరీస్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీ తన X సిరీస్‌లో భాగంగా POCO X8 Power, POCO X8 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు ప్రధానంగా మిడ్-రేంజ్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, ఫీచర్ల విషయంలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా భిన్నమైన ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి.మరింత చదవండి

Source link