ప్రభన్యూస్

Tollywood: చిరంజీవి టైటిల్‌తో ‘కమిటీ కుర్రోళ్లు’ హీరో కొత్త మూవీ.. టైటిల్ అదిరిపోయిందిగా..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఎస్ఆర్‌డి ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త సినిమా ‘వేట’ సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ కోటిపల్లి తెరకెక్కిస్తున్నారు. ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

News18
News18

ఎస్ఆర్‌డి ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త సినిమా ‘వేట’ సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ కోటిపల్లి తెరకెక్కిస్తున్నారు. ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీకి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 August 2026, 6:41 pm Digital Edition : Prabhanews
Tollywood: చిరంజీవి టైటిల్‌తో ‘కమిటీ కుర్రోళ్లు’ హీరో కొత్త మూవీ.. టైటిల్ అదిరిపోయిందిగా..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 31, 2026 6:10 PM ISTఎస్ఆర్‌డి ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త సినిమా ‘వేట’ సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ కోటిపల్లి తెరకెక్కిస్తున్నారు. ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. News18ఎస్ఆర్‌డి ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త సినిమా ‘వేట’ సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ కోటిపల్లి తెరకెక్కిస్తున్నారు. ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీకి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.మరింత చదవండి

Source link