ప్రభన్యూస్

Chiranjeevi: చిరంజీవి ఆవిష్కరించిన ‘సీడ్ గణేశా’.. ఈ వినాయకుడిని నిమజ్జనం చేస్తే మొక్కగా మారుతుంది! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

వినాయక చవితి వేడుకలను పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ఈసారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి, విత్తనాలతో రూపొందించిన ‘సీడ్ గణేశా’ ప్రతిమలను పూజించాలని సూచించారు.

వినాయక చవితి వేడుకలను పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ఈసారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి, విత్తనాలతో రూపొందించిన ‘సీడ్ గణేశా’ ప్రతిమలను పూజించాలని సూచించారు. సీడ్ గణేశుడిని పూజించి, అనంతరం ఇంట్లోనే నిమజ్జనం చేస్తే.. ఆ విగ్రహంలోని విత్తనం మొలకెత్తి మొక్కగా మారుతుందని, తద్వారా వినాయకుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మన ఇంట్లోనే ఉంటాయని చిరంజీవి అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 August 2026, 6:29 pm Digital Edition : Prabhanews
Chiranjeevi: చిరంజీవి ఆవిష్కరించిన ‘సీడ్ గణేశా’.. ఈ వినాయకుడిని నిమజ్జనం చేస్తే మొక్కగా మారుతుంది! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 31, 2026 6:15 PM ISTవినాయక చవితి వేడుకలను పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ఈసారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి, విత్తనాలతో రూపొందించిన ‘సీడ్ గణేశా’ ప్రతిమలను పూజించాలని సూచించారు.వినాయక చవితి వేడుకలను పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ఈసారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి, విత్తనాలతో రూపొందించిన ‘సీడ్ గణేశా’ ప్రతిమలను పూజించాలని సూచించారు. సీడ్ గణేశుడిని పూజించి, అనంతరం ఇంట్లోనే నిమజ్జనం చేస్తే.. ఆ విగ్రహంలోని విత్తనం మొలకెత్తి మొక్కగా మారుతుందని, తద్వారా వినాయకుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మన ఇంట్లోనే ఉంటాయని చిరంజీవి అన్నారు.మరింత చదవండి

Source link