సెప్టెంబర్ 6న గ్రాండ్గా లాంఛ్ కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10పై మెల్లి మెల్లిగా అంచనాలు ఎగబాకుతున్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రోమోలు, లీకవుతున్న కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Source link
Bigg Boss 10: బిగ్ బాస్-10లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఈమెకేనా?.. వామ్మో ఒక్కో వారానికి అన్ని లక్షలా? అక్క జోరు మాములుగా లేదుగా!
