ప్రభన్యూస్

బంగారం, వెండి కొనుగోలులో కొత్త ట్రెండ్… గ్రాముల రూపంలో పెట్టుబడి పెట్టే ‘శగున్ సిప్’ లాంచ్ | బిజినెస్


Last Updated:

యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ‘శగున్ సిప్’ను ప్రారంభించింది. దీని ద్వారా బంగారం, వెండిని గ్రాముల లెక్కన కూడబెట్టుకోవచ్చు. ఇది దీర్ఘకాలిక లక్ష్యాలకు ఉపయోగపడుతుంది.

బంగారం, వెండి కొనుగోలులో కొత్త ట్రెండ్... గ్రాముల రూపంలో పెట్టుబడి పెట్టే 'శగున్ సిప్' లాంచ్ (ప్రతీకాత్మక చిత్రం)
బంగారం, వెండి కొనుగోలులో కొత్త ట్రెండ్… గ్రాముల రూపంలో పెట్టుబడి పెట్టే ‘శగున్ సిప్’ లాంచ్ (ప్రతీకాత్మక చిత్రం)

బంగారం, వెండిలో క్రమంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కొత్త డిజిటల్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ‘శగున్ సిప్’ పేరుతో ప్రారంభించిన ఈ ఫీచర్ ద్వారా బంగారం, వెండిని గ్రాముల లెక్కన కొంచెం కొంచెంగా కూడబెట్టుకునే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టే వారికి ఇది ఉపయోగపడేలా రూపొందించారు. భారత్‌లోని ప్రముఖ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో ఒకటైన యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ‘శగున్ సిప్’ను ప్రారంభించింది. పరిశ్రమలో తొలిసారిగా తీసుకొచ్చిన డిజిటల్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫీచర్‌గా దీన్ని సంస్థ చెబుతోంది. దీని ద్వారా యాక్సిస్ గోల్డ్ ఫండ్, యాక్సిస్ సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్ పథకాల్లో గ్రాముల రూపంలో పెట్టుబడి పెట్టొచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 August 2026, 6:05 pm Digital Edition : Prabhanews
బంగారం, వెండి కొనుగోలులో కొత్త ట్రెండ్… గ్రాముల రూపంలో పెట్టుబడి పెట్టే ‘శగున్ సిప్’ లాంచ్ | బిజినెస్

Last Updated:Aug 31, 2026 6:00 PM ISTయాక్సిస్ మ్యూచువల్ ఫండ్ 'శగున్ సిప్'ను ప్రారంభించింది. దీని ద్వారా బంగారం, వెండిని గ్రాముల లెక్కన కూడబెట్టుకోవచ్చు. ఇది దీర్ఘకాలిక లక్ష్యాలకు ఉపయోగపడుతుంది.బంగారం, వెండి కొనుగోలులో కొత్త ట్రెండ్... గ్రాముల రూపంలో పెట్టుబడి పెట్టే 'శగున్ సిప్' లాంచ్ (ప్రతీకాత్మక చిత్రం)బంగారం, వెండిలో క్రమంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కొత్త డిజిటల్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. 'శగున్ సిప్' పేరుతో ప్రారంభించిన ఈ ఫీచర్ ద్వారా బంగారం, వెండిని గ్రాముల లెక్కన కొంచెం కొంచెంగా కూడబెట్టుకునే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టే వారికి ఇది ఉపయోగపడేలా రూపొందించారు. భారత్‌లోని ప్రముఖ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో ఒకటైన యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ 'శగున్ సిప్'ను ప్రారంభించింది. పరిశ్రమలో తొలిసారిగా తీసుకొచ్చిన డిజిటల్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫీచర్‌గా దీన్ని సంస్థ చెబుతోంది. దీని ద్వారా యాక్సిస్ గోల్డ్ ఫండ్, యాక్సిస్ సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్ పథకాల్లో గ్రాముల రూపంలో పెట్టుబడి పెట్టొచ్చు.మరింత చదవండి

Source link