ప్రభన్యూస్

Allam Pachadi: అల్లం పచ్చడి రెసిపీ.. ఇడ్లీ, దోసె, అన్నంలోకి అదిరిపోయే కాంబినేషన్! | లైఫ్ స్టైల్


Last Updated:

ఈ పచ్చడిని ఇడ్లీ, దోసె, పెసరట్టు వంటి టిఫిన్లతో తినవచ్చు. అలాగే వేడి వేడి అన్నంలో ఒక టీస్పూన్ నెయ్యి వేసుకుని అల్లం పచ్చడిని కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అయితే దీనిని మితంగా తీసుకోవడం మంచిది.

News18
News18

అల్లం పచ్చడి.. ఇడ్లీ, దోశ, అన్నం ఇలా దేంట్లోకి తిన్న సూపర్‌గా ఉంటుంది. తాజా అల్లం, చింతపండు, బెల్లం, కారం, మసాలా దినుసులతో దీనిని తయారు చేస్తారు. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో అల్లం పచ్చడిని తినడానికి చాలామంది ఇష్టపడతారు. అల్లం శరీరానికి వెచ్చదనాన్ని అందించడంలో సహాయపడుతుందని భావిస్తారు. ఈ పచ్చడిని ఇడ్లీ, దోసె, పెసరట్టు వంటి టిఫిన్లతో తినవచ్చు. అలాగే వేడి వేడి అన్నంలో ఒక టీస్పూన్ నెయ్యి వేసుకుని అల్లం పచ్చడిని కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అయితే దీనిని మితంగా తీసుకోవడం మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 August 2026, 5:21 pm Digital Edition : Prabhanews
Allam Pachadi: అల్లం పచ్చడి రెసిపీ.. ఇడ్లీ, దోసె, అన్నంలోకి అదిరిపోయే కాంబినేషన్! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 25, 2026 3:48 PM ISTఈ పచ్చడిని ఇడ్లీ, దోసె, పెసరట్టు వంటి టిఫిన్లతో తినవచ్చు. అలాగే వేడి వేడి అన్నంలో ఒక టీస్పూన్ నెయ్యి వేసుకుని అల్లం పచ్చడిని కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అయితే దీనిని మితంగా తీసుకోవడం మంచిది.News18అల్లం పచ్చడి.. ఇడ్లీ, దోశ, అన్నం ఇలా దేంట్లోకి తిన్న సూపర్‌గా ఉంటుంది. తాజా అల్లం, చింతపండు, బెల్లం, కారం, మసాలా దినుసులతో దీనిని తయారు చేస్తారు. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో అల్లం పచ్చడిని తినడానికి చాలామంది ఇష్టపడతారు. అల్లం శరీరానికి వెచ్చదనాన్ని అందించడంలో సహాయపడుతుందని భావిస్తారు. ఈ పచ్చడిని ఇడ్లీ, దోసె, పెసరట్టు వంటి టిఫిన్లతో తినవచ్చు. అలాగే వేడి వేడి అన్నంలో ఒక టీస్పూన్ నెయ్యి వేసుకుని అల్లం పచ్చడిని కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అయితే దీనిని మితంగా తీసుకోవడం మంచిది.మరింత చదవండి

Source link