ప్రభన్యూస్

Brain Fog: ఎక్కువసేపు కూర్చుంటున్నారా? శరీరానికే కాదు.. మెదడు ఆరోగ్యానికి కూడా ముప్పే! | లైఫ్ స్టైల్


Last Updated:

గతంతో పోలిస్తే డైలీ చేసే ఫిజికల్ యాక్టివిటిస్ తగ్గిపోవడంతో నిశ్చల జీవనశైలి చాలామందికి అలవాటుగా మారింది. ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం శరీర ఆరోగ్యానికే కాకుండా మెదడు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

News18
News18

ఈ రోజుల్లో చాలా మంది డెస్క్ జాబ్స్, కంప్యూటర్ పనులు, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో రోజులో ఎక్కువ సమయం కుర్చీలో కూర్చుని, గంటల తరబడి కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్‌ను చూస్తూ గడుపుతున్నారు. పని ప్రదేశానికి వెళ్లి రావడానికి పట్టే ప్రయాణ సమయం కూడా దీనికి తోడవుతోంది. గతంతో పోలిస్తే డైలీ చేసే ఫిజికల్ యాక్టివిటిస్ తగ్గిపోవడంతో నిశ్చల జీవనశైలి చాలామందికి అలవాటుగా మారింది. ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం శరీర ఆరోగ్యానికే కాకుండా మెదడు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 August 2026, 4:06 pm Digital Edition : Prabhanews
Brain Fog: ఎక్కువసేపు కూర్చుంటున్నారా? శరీరానికే కాదు.. మెదడు ఆరోగ్యానికి కూడా ముప్పే! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 25, 2026 4:01 PM ISTగతంతో పోలిస్తే డైలీ చేసే ఫిజికల్ యాక్టివిటిస్ తగ్గిపోవడంతో నిశ్చల జీవనశైలి చాలామందికి అలవాటుగా మారింది. ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం శరీర ఆరోగ్యానికే కాకుండా మెదడు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.News18ఈ రోజుల్లో చాలా మంది డెస్క్ జాబ్స్, కంప్యూటర్ పనులు, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో రోజులో ఎక్కువ సమయం కుర్చీలో కూర్చుని, గంటల తరబడి కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్‌ను చూస్తూ గడుపుతున్నారు. పని ప్రదేశానికి వెళ్లి రావడానికి పట్టే ప్రయాణ సమయం కూడా దీనికి తోడవుతోంది. గతంతో పోలిస్తే డైలీ చేసే ఫిజికల్ యాక్టివిటిస్ తగ్గిపోవడంతో నిశ్చల జీవనశైలి చాలామందికి అలవాటుగా మారింది. ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం శరీర ఆరోగ్యానికే కాకుండా మెదడు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.మరింత చదవండి

Source link