8th Pay Commission: 8వ వేతన సంఘం సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన కీలక డిమాండ్లు తెరపైకి వచ్చాయి. చెన్నై GPO పెన్షనర్స్ ఫోరం OPS పునరుద్ధరణ, పెన్షన్ పెంపు, కమ్యుటేషన్ రికవరీలో మార్పులు, MACP ప్రయోజనాల సవరణతో పాటు రూ.68,000 కనీస వేతనం కోరింది.
Source link
8th Pay Commission: ఉద్యోగుల జీతాల పెంపుపై సూపర్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.68,000ల కనీస వేతనం.. సంచలన డిమాండ్?
