ప్రభన్యూస్

Bank Strike: కొనసాగుతున్న బ్యాంకుల సమ్మె… 4 రోజులు బ్రాంచ్‌లు బంద్… మరోసారి స్ట్రైక్‌కు ప్లాన్ |

bank strike September 11 2026, SBI bank strike today, bank holiday September 11, bank strike latest update, UPI ATM services during bank strike, five day banking week India, SBI branch closed today, సెప్టెంబర్ 11 బ్యాంక్ సమ్మె, ఈరోజు బ్యాంకులు తెరిచి ఉన్నాయా, బ్యాంక్ సెలవుల జాబితా 2026, యూపీఐ సేవలు పనిచేస్తాయా, ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చాbank strike September 11 2026, SBI bank strike today, bank holiday September 11, bank strike latest update, UPI ATM services during bank strike, five day banking week India, SBI branch closed today, సెప్టెంబర్ 11 బ్యాంక్ సమ్మె, ఈరోజు బ్యాంకులు తెరిచి ఉన్నాయా, బ్యాంక్ సెలవుల జాబితా 2026, యూపీఐ సేవలు పనిచేస్తాయా, ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చా

సమ్మె ప్రధానంగా ఫిజికల్ బ్యాంక్ శాఖల సేవలపై ప్రభావం చూపుతుంది. యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలు సాధారణంగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే బ్యాంక్ ఉద్యోగులు స్వయంగా ప్రాసెస్ చేయాల్సిన పనుల్లో ఆలస్యం జరగొచ్చు. చెక్కులకు సంబంధించిన పనులు, కేవైసీ అప్‌డేట్లు, డాక్యుమెంట్లు సమర్పించడం, ఖాతాకు సంబంధించిన అభ్యర్థనలు, ఇతర బ్రాంచ్ ఆధారిత సేవలు ఆలస్యం కావచ్చు. అందువల్ల డబ్బు పంపడం, బిల్లులు చెల్లించడం, నగదు తీసుకోవడం వంటి పనులకు ఖాతాదారులు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, ఏటీఎంలను ఉపయోగించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 September 2026, 11:56 am Digital Edition : Prabhanews