Last Updated:
Rare Plants in India: భారతదేశంలో మాత్రమే సహజసిద్ధంగా కనిపించే అరుదైన మొక్కలు ఏవి? ఈ మొక్కలు ఎందుకు అరుదైనవి? వీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Rare Plants in India: భారతదేశం అపారమైన జీవవైవిధ్యానికి పుట్టినిల్లు. హిమాలయ పర్వత శ్రేణుల నుంచి పశ్చిమ కనుమల నిత్యహరిత అడవుల వరకు.. మన దేశంలో మాత్రమే సహజసిద్ధంగా పెరిగే ఎన్నో అరుదైన వృక్ష జాతులు ఉన్నాయి. వీటిని వృక్షశాస్త్ర పరిభాషలో ఎండెమిక్ జాతులు అంటారు. ప్రపంచంలో మరే ఇతర దేశంలోనూ కనిపించని, భారత గడ్డపై మాత్రమే లభించే ఆ 7 అత్యంత విశిష్టమైన మొక్కల ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

