ఎంచక్కా ఇంట్లో కూర్చొనే తమకు నచ్చిన సినిమాలు ఎంపిక చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు నేటితరం ఆడియన్స్. ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకునే రొమాంటిక్, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ల చిత్రాలు ఓటీటీలలో టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. అలాంటి ఓ సినిమా గురించి ఇప్పుడు చూద్దాం.
Source link
OTT Romantic Movie: IMDb 7.7 రేటింగ్, ఓటీటీలో గత్తరలేపుతున్న రొమాంటిక్ మూవీ.. సింగిల్ సింతకాయలకైతే పండగే..
